1/12
Q1. యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి ....... రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను. ?
2/12
Q2. ఉదయము నకు నీవు ....... ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా........... నిలిచియుండవలెను.?
3/12
Q3. ..........నీతో ఈ కొండకు రాకూడదు; ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొట్టెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.?
4/12
Q4. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో ...... యెహోవా అను నామమును ప్రకటించెను.?
5/12
Q5. యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. రిఫరెన్స్. ?
6/12
Q6. ఆయన వేయి వేలమందికి .......... చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును?
7/12
Q7. అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని ........... చాసీ.?
8/12
Q8. నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో .. చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.?
9/12
Q9. కాబట్టి మీరు వారి ...... పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.?
10/12
Q10. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము ......... యెహోవా; ఆయన రోషముగల దేవుడు.?
11/12
Q11. అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు ................. చేయలేదు .............త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.?
12/12
Q12. మోషే ముఖచర్మము ......... ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.?
Result: