1/12
Q1. నేను నీకు ముందుగా ........ పంపి కనానీ యులను అమోరీయులను హితీయులను పెరిజీయులను హిప్పీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను. ?
2/12
Q2. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ ........; త్రోవలో మిమ్మును సంహరించెద నామో అని మోషేతో చెప్పెను. ?
3/12
Q3. ప్రజలు ఆ దుర్వార్తను విని .........; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.?
4/12
Q4. ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును. ............ చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియు నట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను. ?
5/12
Q5. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎక్కడ కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.?
6/12
Q6. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు. ....... దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. ?
7/12
Q7. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ....... మాటలాడుచుండెను.
8/12
Q8. కాబట్టి ------నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.?
9/12
Q9. అందుకు ఆయననా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా, రిఫరెన్స్. ?
10/12
Q10. మోషే నీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును ........ పోకుము. ?
11/12
Q11. అతడు దయచేసి నీ ...... నాకు చూపుమనగా?
12/12
Q12. మరియు ఆయననీవు నా ....... చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.?
Result: