Telegu Bible quiz on Exodus Chapter: 32 || నిర్గమ కాండము పై తెలుగు బైబిల్ క్విజ్ || Nirgamakandam Bible Quiz

1/12
Q1. మాషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక ....... మాకొరకు చేయుము.?
A. ఆవును
B. దేవతను
C. విగ్రహమును
D. దూడను
2/12
Q2. అందుకు అహరోనుమీ భార్యలకు మీ కుమా రులకు మీ కుమార్తెలకు చెవుల నున్న ........ పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా. ?
A. ఇతడి
B. వెండి
C. రాగి
D. బంగారు
3/12
Q3. అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన ....... ఇదే అనిరి.?
A. నీ దేవుడు
B. నా దేవుడు
C. నీ దేవత
D. నా దేవత
4/12
Q4. అహరోను అది చూచి దాని యెదుట ఒక ......... కట్టించెను. మరియు అహరోనురేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా.?
A. పీఠము
B. స్వరూపం
C. బలిపీఠము
D. మందసము
5/12
Q5. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలులు నర్పించిరి. అప్పుడు జనులు ........ త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.?
A. కూడుటకు
B. నాట్యమాడుటకు
C. తినుటకును
D. అర్పించుటకు
6/12
Q6. కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు.?
A. నశించిరి
B. చదిరిపోయిరి
C. దూశించిరి
D. చెడిపోయిరి
7/12
Q7. మరియు యెహోవా ఇట్లనెనునేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు ....... ప్రజలు.?
A. లోబడే
B. లోబడనొల్లని
C. మారాముచేసె
D. బలముగల
8/12
Q8. కావున నీవు ఊరకుండుము; నా ....... వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా.?
A. కోపము
B. కనికరము
C. ప్రేమ
D. పైవేవి కావు
9/12
Q9. నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి ......?
A. తృణీకరింపుము
B. సేదదీర్చుము
C. సంతాపపడుము
D. చింతించకుము
10/12
Q10. మోషే ..........గల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయ బడియుండెను.?
A. మాటలు
B. ఆజ్ఞ్యలు
C. పాటలు
D. శాసనములు
11/12
Q11. ఆ పలకలు ....... చేసినవి; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత ........ చేవ్రాత.?
A. దూత
B. మోషె
C. దేవుడు
D. అహరోను
12/12
Q12. అందుకు మోషే పాళెముయొక్క ద్వార మున నిలిచి ........ పక్షమున నున్న వారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి. ?
A. యెహోవా
B. దేవుని
C. దూతల
D. ప్రజల
Result: