Telegu Bible quiz on Exodus Chapter: 31 || నిర్గమ కాండము పై తెలుగు బైబిల్ క్విజ్ || Nirgamakandam Bible Quiz

1/12
Q1. చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన .......... అను పేరుగల వానిని పిలిచితిని.?
A. ఏలియాజరు
B. బసలేలు
C. బెసలేలు
D. అహరోను
2/12
Q2. ........... పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై.?
A. చేతిముట్టు
B. విచిత్రమైన
C. అందమైన
D. యాజక
3/12
Q3. ........లను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును.?
A. వైడుర్యము
B. ముత్యము
C. వజ్రము
D. రత్నము
4/12
Q4. సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని ......... . పూర్ణునిగా చేసి యున్నాను.?
A. దేవుని ఆత్మ
B. దేవుని మనస్సు
C. దేవతల ఆత్మ
D. జ్ఞానము
5/12
Q5. మరియు నేను దాను గోత్రములోని అహీ సామాకు కుమారుడైన ...........ను అతనికి తోడు చేసితిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి యున్నాను.?
A. అహల్య
B. ఆసాను
C. ఆమోసును
D. అహోలీయాబు
6/12
Q6. అభిషేక తైలమును పరిశుద్ధ స్థలముకొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీ ............. ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను.?
A. సెలవివ్వని
B. ఆజ్ఞాపించని
C. కాజ్ఞాపించిన
D. చూపించు
7/12
Q7. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన ........ దినములను ఆచరింపవలెను;?
A. విశ్రాంతి
B. పండుగ
C. నియామక
D. సూచించిన
8/12
Q8. మిమ్మును .................. యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును.?
A. చూచుచున్న
B. పరిశుద్ధపరచు
C. పిలచిన
D. పైవేవి కావు
9/12
Q9. కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజల లోనుండి ..........?
A. తృణీకరింపబడును
B. చంపబడును
C. నరకబడును
D. కొట్టివేయబడును
10/12
Q10. ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక ........ నొందును. ?
A. కొచ్చబడును
B. శిక్ష
C. తీర్పు
D. మరణశిక్ష
11/12
Q11. ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది ......?
A. నిబంధన
B. కట్టడ
C. నిత్యనిబంధన
D. నిత్యమైన
12/12
Q12. మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని ............ వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.?
A. ఆజ్ఞ్యలు
B. వ్రేలితో
C. ప్రజలకు
D. శాసనము
Result: