1. ఓబద్యా నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
2. యోనా నందు "యెహోవా" నామము ఎన్నిసార్లు కలదు?
3. మీకా నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
4. నహూము నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
5. హబక్కూకు నందు "యెహోవా" నామము ఎన్నిసార్లు కలదు?
6. జెఫన్యా నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
7. హగ్గయి నందు "యెహోవా"అను నామము ఎన్నిసార్లు కలదు?
8. జెకర్యా నందు "యెహోవా”నామము ఎన్నిసార్లు కలదు?
9. మలాకీ నందు "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
10. లేవీయకాండము నందు "నేను యెహోవాను" అని ఎన్నిసార్లు కలదు?
11. లేవీయకాండము నందు "మీ దెవుడనైన యెహోవాను నేనే "అని ఎన్నిసార్లు కలదు?
12. యెహోవా ఆజ్ఞలను, కట్టడలను, విధులను మోషే ఇశ్రాయేలీయులకు ఎన్నిసార్లు ఉపదేశించెను?
13. యెహోవా మహిమను చూచిన ఇశ్రాయేలీయులు ఆయనను ఎన్నిసార్లు (మార్లు) పరిశోధించిరి?
14. ఇతర దేవతలను వెంబడింపవద్దని సొలొమోనుకు యెహోవా ఎన్నిసార్లు ఆజ్ఞాపించెను?
15. దావీదు దినమునకు ఎన్నిసార్లు దేవుని స్తుతించుచుండెను?
Result:
0 out of 15