Daily Telugu Bible Quiz for August 01, 2023 - A Comprehensive Exploration

1➤ ఆలోచనకర్త ఎవరు?

1 point

2➤ హృదయాలోచనలు ఎవరి వశము?

1 point

3➤ ఆది నుండి మానవ వంశములను పిలిచిన యెహోవా ఆలోచించి ఏమి జరిగించెను?

1 point

4➤ ఆలోచన వింటే ఏమి అవుతారు?

1 point

5➤ ఆలోచించుము, దేవుడు వేటిని బిగబట్టగా అవి ఆరిపోవును?

1 point

6➤ ఏవి ఆలోచన చేత స్థిరపరచబడతాయి?

1 point

7➤ యెహోవా మనయందు ఏమి యుంచి ఆలోచన చెప్పును?

1 point

8➤ ఆలోచన చెప్పుట లెస్సైన జ్ఞానమిచ్చుట ఎవరి వశము?

1 point

9➤ ఎవరిని ఆలోచించి చెవియొగ్గమని దేవుడు చెప్పెను?

1 point

10➤ ఎవరి హృదయముల ఆలోచన విషయములను దేవుడు చెదరగొట్టును?

1 point

You Got