Daily Bible Quiz (31-07-2023)

1➤ అనాతోతు "పేరుతో ఉన్న గ్రామము ఎవరి కుమారుని పేరుతో వచ్చెను?

1 point

2➤ "అనాతోతు" అనగా అర్ధము ఏమిటి?

1 point

3➤ యాజకుడైన ఎవరి సంతానపు వారికి "అనాతోతు" దాని పొలము స్వాస్థ్యముగా వచ్చెను?

1 point

4➤ "అనాతోతీయుడై"ఎవరు పరాక్రమశాలులలో ఒకనిగా దావీదు నొద్దకు వచ్చెను?

1 point

5➤ అనాతోతీయుడైన ఎవరు దావీదు సైన్యములో ముఖ్యులైన వారిలో ఒకడై యుండెను?

1 point

6➤ "అనాతోతులో"తనకు కలిగిన పొలములకు వెళ్లుమని యాజకుడైన ఎవరితో సొలొమోను చెప్పెను?

1 point

7➤ బబులోను చెరనుండి విడిపింపబడిన వారిలో ఎంతమంది "అనాతోతు" వంశస్థులు కలరు?

1 point

8➤ బబులోను చెరనుండి విడిపింపబడిన వారిలో ఎంతమంది "అనాతోతు" వంశస్థులు కలరు?

1 point

9➤ "అనాతోతులో"కాపురమున్న యాజకుడు ఎవరు?

1 point

10➤ యెహోవా నామమున ప్రవచింపకూడదని యిర్మీయాతో చెప్పిన "అనాతోతు"వారి మీదికి యెహోవా ఏమి రప్పించును?

1 point

11➤ అనాతోతు లో " ఉన్న భూమిని కొనుమని యిర్మీయా యొక్క తండ్రి తోడబుట్టినవాని కుమారుడగు ఎవరు అతనితో చెప్పునని యెహోవా అనెను?

1 point

12➤ "అనాతోతు" పట్టణమును ఏమని పిలిచేవారు?

1 point

13➤ అనాతోతు యొక్క తండ్రి పేరేమిటి?

1 point

14➤ మద్మేన గెబ నివాసులు పారిపోవుదురు అయ్యయ్యో,"అనాతోతు"అని ఎవరు దాని గురించి ప్రవచించెను?

1 point

15➤ "అనాతోతు"అనగా హెబ్రీ భాషలో ఏమని అర్ధము?

1 point

You Got