Daily Bible Quiz (29-07-2023)

1➤ శ్రమలేన్ని వచ్చిన దేవుడు "అన్యాయము" చేసెనని చెప్పనిదెవరు?

1 point

2➤ దేవుడు "అన్యాయము"చేయుట అసంభము అని ఆనినదెవరు?

1 point

3➤ నిశ్చయముగా క్రీస్తు "అన్యాయము" చేయలేదని ప్రవచించినదెవరు?

1 point

4➤ "అన్యాయము"చేసిన వానితో నీవేల నీ పొరుగువానిని కొట్టుచున్నావని అనెను

1 point

5➤ ఎవని మీద "అన్యాయముగా"చేయి వేయనివాడు ఆవశ్యముగా బ్రదుకునని యెహోవా అనెను?

1 point

6➤ ఎవనికైనను "అన్యాయము"చేసితినా? అని ఎవరు ఇశ్రాయేలీయులను అడిగెను?

1 point

7➤ "అన్యాయముగా"లాభము సంపాదించు కొనువానికి శ్రమ అని ఎవరు అనెను?

1 point

8➤ ఏమి చేయుచు "అన్యాయముగా "గుద్దులాడుచు ఉపవాసముందురని యెహోవా అనెను?

1 point

9➤ న్యాయమును "అన్యాయముగా "మార్చితిరని ఇశ్రాయెలీయుల గూర్చి యెహోవా ఎవరి ద్వారా చెప్పెను?

1 point

10➤ ఎఫ్రాయిము వారు "అన్యాయపు" త్రాసు వాడుక చేసెదరిని ఎవరు యెహోవా వాక్కు ప్రవచించెను?

1 point

11➤ మిక్కిలి కొంచెములో "అన్యాయముగా" నుండువాడు దేనిలోను "అన్యాయముగా"నుండును?

1 point

12➤ అన్యాయపు సిరి వలన ఎవరిని సంపాదించుకొనుమని యేసు చెప్పెను?

1 point

13➤ ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట కంటే "అన్యాయము"సహించుట మేలుకాదా? అని పౌలు ఏ సంఘముతో అనెను?

1 point

14➤ ఎవడైనను "అన్యాయముగా "శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి గలవాడైతే అది హితమగునని ఎవరు అనెను?

1 point

15➤ అన్యాయపు" తీర్పు పొందిన వాడై క్రీస్తు ఏమి చేయబడెను?

1 point

You Got