Daily Bible Quiz (28-07-2023)

1➤ అరీయేలు ఏ దేశములో ఒక పట్టణము?

1 point

2➤ ఇశ్రాయేలీయులలో ఏమైన అతని పేరు మీద అరీయేలు వచ్చెను?

1 point

3➤ అరీయేలు అనగా అర్ధము ఏమిటి?

1 point

4➤ అరీయేలు పట్టణము ఏర్పడిన కాలము ఎప్పుడు?

1 point

5➤ అరీయేలుకు గల మరియొక పేరు ఏమిటి?

1 point

6➤ అరీయేలుకు ఏమని యెహోవా సెలవిచ్చెను?

1 point

7➤ అరీయేలు పట్టణములో ఎవరి దండు దిగెను?

1 point

8➤ ఏమి గడవనీయుడని యెహోవా అరీయేలుతో అనెను?

1 point

9➤ అరీయేలును బాధపరచువారందరు ఎప్పుడు కన్న స్వప్నమువలె నుందురు?

1 point

10➤ పండుగలను ఎలా జరుగనీయుడని అరీయేలుతో యెహోవా అనెను?

1 point

11➤ అరియేను యెహోవా ఏమి చేయగా దానికి దుఃఖమును విలాపమును కలుగును?

1 point

12➤ అరీయేలు యెహోవాకు ఏమగును?

1 point

13➤ యెహోవా అరీయేలుతో ఏమి చేయును?

1 point

14➤ అరీయేలును బాధించువారి సమూహము ఎగిరిపోవు దేని వలె నుండును?

1 point

15➤ అరీయేలు పలుకు ధూళిలో నుండి ఎలా వినబడును?

1 point

You Got