Daily Bible Quiz (27-07-2023)

1➤ "ఆషేరు" ఎవరి కుమారుడు?

1 point

2➤ " ఆషేరు " యొక్క తల్లి పేరేమిటి?

1 point

3➤ " ఆషేరు " అనగా అర్ధము ఏమిటి?

1 point

4➤ ఆషేరు ఎటువంటి ఆహారము కలదని యాకోబు అనెను?

1 point

5➤ ఎవరికి తగిన మధురఫలములు "ఆషేరు"ఇచ్చును?

1 point

6➤ "ఆషేరు"తన యొక్క దేనిని తైలములో ముంచుకొనును?

1 point

7➤ ఆషేరు గోత్రములో ఎవరిని యెహోవా ముఖ్యుడుగా చేసెను?

1 point

8➤ సేనగా వెళ్ళిన వారిలో "ఆషేరు"వంశస్థులు ఎంతమంది?

1 point

9➤ "ఆషేరు"ఎక్కడ యాకోబునకు పుట్టెను?

1 point

10➤ "ఆషేరు" యొక్క కుమారులెవరు?

1 point

11➤ "ఆషేరు "యొక్క కుమార్తె పేరేమిటి?

1 point

12➤ వ్రాయబడిన సంఖ్యచొప్పున "ఆషేరు" వంశస్థులు ఎంతమంది?

1 point

13➤ స్వాస్థ్యములలో ఎన్నవ వంతు చీటీ "ఆషేరీయుల"పక్షముగా వచ్చెను?

1 point

14➤ "ఆషేరీయులు"సముద్రతీరమున అఖాతముల యొద్ద ఏల నిలిచిరని? ఎవరు అనెను?

1 point

15➤ "ఆషేరు" గోత్రికురాలైన ప్రవక్తి ఎవరు?

1 point

You Got