Daily Bible Quiz (26-07-2023)

1➤ Virgin అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ ఏ "కన్యక "బహుఘోరమైన కార్యము చేసియున్నది?

1 point

3➤ ఏమి కలిగిన "కన్యక"లను వణుకుమని యెహోవా సెలవిచ్చెను?

1 point

4➤ అష్షూరు రాజైన సన్హెరీబును ఏమియైన "కన్యక" దూషణ చేయుచున్నదని యెహోవా సెలవిచ్చెను?

1 point

5➤ ఏ "కన్యక "కు సంతోషముండదని యెహోవా సెలవిచ్చెను?

1 point

6➤ 'కన్యక ఐనా' నా కుమార్తె నున్నదని యింటి యజమానుడు ఎవరిలోని పోకిరులతో అనెను?

1 point

7➤ నీళ్లు చేదుకొను"కన్యక"లు దీర్ఘదర్శియైన సమూయేలు గురించి ఎవరికి చెప్పిరి?

1 point

8➤ కాలిమీద బట్ట తీసి నదులు దాటుమని యెహోవా ఏ "కన్యక"తో చెప్పెను?

1 point

9➤ యెహోవా "కన్యక"యైన ఎవరిని ద్రాక్షా గానుగలో వేసి త్రొక్కియున్నాడు?

1 point

10➤ ఏ "కన్యక "కు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను?

1 point

11➤ "కన్యక" ను చూడనని తన కన్నులతో నిబంధన చేసికొనినదెవరు?

1 point

12➤ సమాజములలో దేవుని స్తుతించుటకు "కన్యక"లు ఏమి వాయించుచున్నారు?

1 point

13➤ యెహోవా తన ప్రజల యొక్క ఏమి కొట్టివేసి ఆనందము కలుగజేయునపుడు "కన్యక" లు నాట్యమందు సంతోషింతురు?

1 point

14➤ ఇశ్రాయేలీయుల సంతతి "కన్యక"లను ఎవరు పెండ్లిచేసుకొనవచ్చును?

1 point

15➤ పరలోకరాజ్యము పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన ఎంతమంది "కన్యక"లను పోలియున్నది?

1 point

You Got