Daily Bible Quiz (25-07-2023)

1➤ ఎవరి కుమారుడైన కనానును బట్టి ఆపేరు దేశమునకు పెట్టబడెను?

1 point

2➤ కనాను ఏ దేశము వంటిది కాదని మోషే జనులతో చెప్పెను?

1 point

3➤ పాలు తేనెలు ప్రవహించు కనాను ఎటువంటి దేశము అని యెహోవా మోషేతో అనెను?

1 point

4➤ ఎటువంటి స్వాస్థ్యముగా యెహోవా కనానును ఇశ్రాయేలుకిచ్చెదనని సెలవిచ్చెను?

1 point

5➤ కనాను దేశములో ఇశ్రాయేలీయులు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొనిరని ఎవరు అనెను?

1 point

6➤ కనాను దేశములో గల లోయ పేరేమిటి?

1 point

7➤ కనాను దేశము ఏమి గల దేశమని మోషే చెప్పెను?

1 point

8➤ ఇశ్రాయేలీయులకు యెహోవా స్వాస్థ్యముగా కనాను దేశమును మోషే ఏ కొండ యెక్కి చూచెను?

1 point

9➤ కనాను దేశములో ఎవరు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యములు పంచిరి?

1 point

10➤ కనాను దేశములో హెబ్రోనును స్వాస్థ్యముగా పొందినదెవరు?

1 point

11➤ కనాను దేశములో యుద్ధవీరుడైన ఎవరికి గిలాదు బాషానును వచ్చెను?

1 point

12➤ కనాను దేశములో ఏ గోత్రములో స్త్రీసంతానము స్వాస్థ్యము పొందెను?

1 point

13➤ ఏ వంశస్థులు కనాను నందలి యెరూషలేములో నివసించిన యెబూసీయులను తోలివేయలేకపోయిరి?

1 point

14➤ ఇశ్రాయేలీయులు కనాను దేశములో బలవంతులైన తర్వాత ఎవరి చేత వెట్టిపనులు చేయించుకొనిరి?

1 point

15➤ కనాను దేశమును స్వాధీనపరచుకొనిన తర్వాత ఇశ్రాయేలీయులు ఎక్కడ ప్రత్యక్షగుడారము వేసిరి?

1 point

You Got