Daily Bible Quiz (24-07-2023)

1➤ అహరోను ఎవరికి అన్న?

1 point

2➤ అహరోను యొక్క తండ్రితల్లి ఎవరు?

1 point

3➤ అహరోను అనగా అర్ధము ఏమిటి?

1 point

4➤ అహరోను యొక్క భార్య పేరు ఏమిటి?

1 point

5➤ అహరోను మోషేకు ఎలా యుండునని యెహోవా చెప్పెను?

1 point

6➤ యెహోవా మోషేను ఎదుర్కొనుటకు ఎక్కడికి వెళ్లుమని అహరోనుతో చెప్పెను?

1 point

7➤ ఫరోతో మాటలాడినపుడు అహరోనుకు ఎన్ని ఏండ్లు?

1 point

8➤ ఏమి చేయుటకు అహరోనును అతని కుమారులను యెహోవా ఏర్పర్చుకొనెను?

1 point

9➤ అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్ళునపుడు దేనిలోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము భరింపవలెను?

1 point

10➤ అహరోనును మోషే దేని ద్వారము నొద్ద యాజకునిగా ప్రతిష్టించెను?

1 point

11➤ యెహోవా సన్నిధిని యుంచినకర్రలలో అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి ఏమి పండ్లు గలదాయెను?

1 point

12➤ నీవును నీకుమారులును నీ తండ్రి కుటుంబమును దేని సేవలోని దోషములకు ఉత్తరవాదులు అని యెహోవా అహరోనుతో అనెను?

1 point

13➤ అహరోను అతని కుమారులును వారి యొక్క దేని దోషములకు ఉత్తరవాదులు అని యెహోవా అతనితో అనెను?

1 point

14➤ యెహోవా తన యొక్క వేటిని కాపాడు పని అహరోనుకు ఇచ్చెను?

1 point

15➤ అహరోను ఎన్ని ఏండ్ల యీడుగలవాడై హోరు కొండ మీద మృతినొందెను?

1 point

You Got