Daily Bible Quiz (23-07-2023)

1➤ Best (Better) అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ నీ కృప జీవము కంటె "ఉత్తమము" అని ఏ అరణ్యములో ఉన్నప్పుడు దావీదు యెహోవా గూర్చి కీర్తన రచించెను?

1 point

3➤ ఏమి కూడ "ఉత్తమమై"నదై యుండెను అని పౌలు అనెను?

1 point

4➤ యెహోవా "ఉత్తముడును"మరియు ఏమియునై యుండెనని దావీదు అనెను?

1 point

5➤ యెహోవా "ఉత్తముడని"రుచి చూచి తెలుసుకొని ఆయనను ఆశ్రయించినవాడు ఏమగును?

1 point

6➤ నీ చేతిలో నుండి రాజ్యమును లాగివేసి "ఉత్తముడైన"నీ యొక్క ఎవనికి దానిని అప్పగించియున్నాడని సమూయేలు, సౌలుతో అనెను?

1 point

7➤ నేను "ఉత్తమమైన"దాని ననుసరించినందున జనులు నాకు ఏమైరి అని దావీదు అనెను?

1 point

8➤ మీ యజమానుని కుమారులలో "ఉత్తముడైన "వాని కోరుకొనుమని ఎవరు ఆహాబు సంబంధులతో అనెను?

1 point

9➤ పాపము "ఉత్తమమైన "దాని మూలముగా నాకు ఏమి కలుగజేయునని పౌలు అనెను?

1 point

10➤ యెహోవా "ఉత్తమమైన"దానిని అనుగ్రహించునని ఎవరు అనేను?

1 point

11➤ "ఉత్తమమును"అనుకూలమైన యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు ఏమి పొందవలెను?

1 point

12➤ ఎవరు "ఉత్తమమైన"దానిని ఏర్పర్చుకొనెనని యేసు అనెను?

1 point

13➤ యెహోవా యొక్క "ఉత్తమమైన" కృప ఏమి చేయును?

1 point

14➤ మనుష్యుడా, ఏది "ఉత్తమమో"అది నీకు తెలియజేయబడియున్నదని ఏ ప్రవక్త అనెను?

1 point

15➤ "ఉత్తముడైన"యెహోవా తన మార్గములను గూర్చి ఎవరికి ఉపదేశించును?

1 point

You Got