Daily Bible Quiz (22-07-2023)

1➤ ఏవరి మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఎదోము దేశములో రాజ్యపరిపాలన జరిగెను?

1 point

2➤ ఎదోములో మొదట రాజ్యపరిపాలన చేసిన రాజు బెల ఎవరి కుమారుడు?

1 point

3➤ బెల రాజు ఏ ఊరిలో రాజ్యపరిపాలన చేసెను?

1 point

4➤ బొస్రా వాడైన ఏ రాజు ఎదోములో పరిపాలన చేసెను?

1 point

5➤ యేబాబు రాజు ఎవరి కుమారుడు?

1 point

6➤ బదదు కుమారుడైన ఎవరు ఎదోముకు రాజాయెను?

1 point

7➤ హదదు రాజు మోయాబునందు దేనిని కొట్టివేసెను?

1 point

8➤ హదదు రాజు యొక్క ఊరి పేరు ఏమిటి?

1 point

9➤ మశ్రేక వాడైన ఎవరు ఎదోముకు రాజు ఆయెను?

1 point

10➤ నదితీరమందలి రహెబోతు వాడైన ఎవరు ఎదోముకు రాజాయెను?

1 point

11➤ ఎవరి కుమారుడైన బయల్ హానాను ఎదోముకు రాజు ఆయెను?

1 point

12➤ ఏ ఊరివాడైన హదదు ఎదోముకు రాజు ఆయెను?

1 point

13➤ హాదాదు రాజు యొక్క భార్య పేరు ఏమిటి?

1 point

14➤ ఎదోము దేశములో రాజ్యపరిపాలన చేసినవారికి మూలపురుషుడైన ఎదోము ఎవరి కుమారుడు?

1 point

15➤ బెల రాజు ఏ ఊరిలో రాజ్యపరిపాలన చేసెను?

1 point

You Got