Daily Bible Quiz (21-07-2023)

1➤ Drought అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ మొట్టమొదటి "కరువు" ఏ దేశములో వచ్చెను?

1 point

3➤ ఎవరి కాలములో మరియొక "కరువు" కనాను దేశములో వచ్చెను?

1 point

4➤ యేడుసంవత్సరములు ఎక్కడ "కరువు" వచ్చునని దేవుడు కల ద్వారా రాజుకు తెలిపెను?

1 point

5➤ న్యాయాధిపతులు ఏలిన కాలములో ఎక్కడ "కరువు"వచ్చెను?

1 point

6➤ ఏలీయా ఆహాబుకు చెప్పిన ఘోరమైన "క్షామము(కరువు) ఎక్కడ వచ్చెను?

1 point

7➤ ఏడుసంవత్సరములు దేశములో "క్షామము(కరువును) యెహోవా రప్పించుచున్నాడని ఎవరు తాను బిడ్డను బ్రదికించిన తల్లితో చెప్పెను?

1 point

8➤ విడువకుండా మూడుసంవత్సరములు "కరువు"కలుగగా ఎవరు యెహోవాకు మనవి చేసెను?

1 point

9➤ ఎలీషా కాలములో షోమ్రోనులో వచ్చిన మొదటి "కరువుకు"యెహోవా ఎవరి దండునుండ వారికి సమృద్ధి దయచేసెను?

1 point

10➤ "క్షామ (కరువు) కాలమున యెహోవా నిన్ను మరణము నుండి తప్పించునని ఎవరు యోబుతో అనెను?

1 point

11➤ ధేనిలో కరువు"వచ్చియుండగా మూడవభాగము తెగులుచేత మరణమవునని యెహోవా అనెను?

1 point

12➤ "క్షామము(కరువు)"చేత ఐగుప్తు దేశములో యున్న యూదా వారందరు క్షీణించిపోవుదురని ఎవరు ప్రవచించెను?

1 point

13➤ షోమ్రోనులో గొప్ప"క్షామము(కరువు)కలిగియుండగా దేని యొక్క తల ఎనుబదిరూపాయలకు అమ్మబడెను?

1 point

14➤ షోమ్రోనులో సిరియనులుఎలా ముట్టడి వేయుట వలన"క్షామము(కరువు) గొప్పగా ఉండెను?

1 point

15➤ "క్షామము(కరువు)"వలన షోమ్రోనులో ఎంత పావురపు రెట్ట అయిదురూపాయలకు అమ్మబడెను?

1 point

You Got