Daily Bible Quiz (20-07-2023)

1➤ దేనికి దంచి తీసిన అచ్చము "ఒలీవల"నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు యెహోవా మోషేను ఆజ్ఞాపించమనెను?

1 point

2➤ ప్రతిష్ఠాభిషేక తైలమునకు "ఒలీవ"నూనె సంభారమును ఎంత తీసుకొనుమని యెహోవా మోషేకు సెలవిచ్చెను?

1 point

3➤ "ఒలీవ నూనె"గల దేశము ఏది?

1 point

4➤ ఒలీవ "పండ్లను ఏరు నప్పుడు పరిగె ఎవరికి ఉండవలెనని యెహోవా జనులతో చెప్పెను?

1 point

5➤ ఎన్ని కెరూబులను సొలొమోను "ఒలీవ"కర్రతో చేయించెను?

1 point

6➤ దేని ద్వారములకు సొలొమోను "ఒలీవ"కర్రతో తలుపులు చేయించెను?

1 point

7➤ పరిశుద్ధ స్థలపు ద్వారమునకు సొలొమోను "ఒలీవ"కర్రతో ఏమి చేయించెను?

1 point

8➤ మీరు మాతో సంధి చేసుకొనిన యెడల "ఒలీవ" తైలము గల దేశమునకు మిమ్మును తీసుకొనిపోదునను అష్షూరురాజు మాట ఎవరు యూదులతో చెప్పెను?

1 point

9➤ దావీదు రాజు యొక్క "ఒలీవ"తోటల మీద గెదేరీయుడైన ఎవరు నియమింపబడెను?

1 point

10➤ అడవి "ఒలీవ"చెట్ల కొమ్మలతో ఇశ్రాయేలీయులు ఏమి కట్టుకొనిరి?

1 point

11➤ "ఒలీవ చెట్టు పువ్వులు రాల్చునట్లు యెహోవా నరులను రాల్చునని ఎవరు అనెను?

1 point

12➤ "ఒలీవ చెట్లు"దులపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఎవరు యుండునని యెహోవా అనెను?

1 point

13➤ "ఒలీవ "చెట్టు దులిపినప్పుడు పరిగె పండ్లను ఏరుకొనునప్పుడు జరుగునట్లు భూమి మీద ఎవరిలో జరుగును?

1 point

14➤ ఇశ్రాయేలునకు "ఒలీవ"చెట్టునకు కలిగినంత సౌందర్యము కలుగునని ఎవరు ప్రవచించెను?

1 point

15➤ రెండు "ఒలీవ"చెట్లు దీపస్థంభమునకు కుడి ఎడమ ప్రక్కల ఎవరికి కనబడెను?

1 point

You Got