Daily Bible Quiz (19-07-2023)

1➤ నిర్దోషులు ఎవరి స్థితి చూచి "కలవరపడుదురు"?

1 point

2➤ ఎవరి విగ్రహములు యెహోవా సన్నిధిని "కలవరపడును"?

1 point

3➤ యెహోవా ఎవరి రథములను, సర్వసేనను "కలవరపరచ"గా తన రథము దిగి కాలినడకను పారిపోయెను?

1 point

4➤ సౌలు తనయొద్దనున్న జనులందరు రాగా ఎవరు "కలవరపడి" ఒకరి నొకరు హతము చేసికొనుచుండిరి?

1 point

5➤ నీవు నా కన్నులు మూతపడనీయవు నేను "కలవరపడుచు" మాటలాడలేక యున్నానని ఎవరు పలికెను?

1 point

6➤ బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయముచేత నేను "కలవరపడుచు"న్నానని ఎవరు పాడెను?

1 point

7➤ మూగకుక్కలు మొరుగలేరు, "కలవరించుచు" పండుకొనువారు ?

1 point

8➤ దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను "కలవరపరచెన"ని ఎవరు పలికెను?

1 point

9➤ యేసే క్రీస్తని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను ఎవరు కలవరపరచెను?

1 point

10➤ మిమ్మును "కలవర"పెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలని ఏ సంఘముతో పౌలు చెప్పెను?

1 point

11➤ సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన "కలవరపడిన"ఎవరికి శ్రమయు కలుగును?

1 point

12➤ ఏ నాయకులు కలవరపడుదురు?

1 point

13➤ భూమికి విశ్రాంతి కలుగజేయుటకును ఎవరిని "కలవరపరచుట"కును యెహోవా బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును?

1 point

14➤ మరియ ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు ఎవరు చూచి "కలవరపడి" ఆత్మలో మూలిగెను?

1 point

15➤ మూగకుక్కలు మొరుగలేరు, "కలవరించుచు" పండుకొనువారు ?

1 point

You Got