Daily Bible Quiz (18-07-2023)

1➤ "ఎస్తేరు" ఎక్కడ చెరలో ఉంచబడెను?

1 point

2➤ ఎస్తేరు ఏ గోత్రికురాలు?

1 point

3➤ ఎస్తేరు యొక్క తండ్రి పేరేమిటి?

1 point

4➤ ఎస్తేరును పెంచుకొనినదెవరు?

1 point

5➤ ఎస్తేరు యొక్క మెదటి పేరేమిటి?

1 point

6➤ హదస్సా అనగా అర్ధము ఏమిటి?

1 point

7➤ ఎస్తేరు ఏ రాజుకు భార్య ?

1 point

8➤ ఎస్తేరు తన జనులైన ఎవరి కొరకు ఉపవాసముండెను?

1 point

9➤ యూదులకు శత్రువైన ఎవరిగురించి ఎస్తేరు రాజుకు విజ్ఞాపన చేసెను?

1 point

10➤ ఎస్తేరు విజ్ఞానపన వినిన రాజు మొరెకైకి హామాను సిద్ధపరచిన దేనిమీద అతనినే ఉరి తీయించెను?

1 point

11➤ ఎస్తేరు రాజు హామాను యొక్క దేనిని ఇచ్చెను?

1 point

12➤ ఎస్తేరు మొద్దెకైని హామాను ఇంటి మీద ఎలా ఉంచెను?

1 point

13➤ యూదుల పక్షమున ఏమి వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించుమని రాజు ఎస్తేరుతో చెప్పెను?

1 point

14➤ ఎస్తేరు విజ్ఞాపన అడిగిన రాజు యొక్క ఆజ్ఞ చొప్పున యూదులు వారి విరోధులను ఎంతమందిని చంపివేసిరి?

1 point

15➤ దేని గూర్చి వ్రాయబడిన రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు ఎస్తేరు దానిని ఖండితముగా వ్రాయించెను?

1 point

You Got