Daily Bible Quiz (17-07-2023)

1➤ ఎవరికి ఏడుగురు కుమారులు కలరు?

1 point

2➤ రాజైన అహష్వేరోషు ఎదుట ఏడుగురు నపుంసకులు ఏమి చేయుదురు?

1 point

3➤ ఎవరు యాకోబుకు ఏడుగురు పిల్లలను కనెను?

1 point

4➤ గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అని ఎవరు అనెను?

1 point

5➤ ఎక్కడ ఆహారము వేసి ఏడుగురికి భాగము పంచిపెట్టవలెను?

1 point

6➤ ఏడు ఏమి కలిగినను కీడు రాదు?

1 point

7➤ ఏడు వేలపరాక్రమశాలులను యెరూషలేము నుండి ఎవరు తన పురమునకు తీసుకొనివచ్చెను?

1 point

8➤ యోబునకు ఏడు వేలలో ఏమికలవు?

1 point

9➤ తన తండ్రిని గూర్చి ఎవరు ఏడు దినములు దుఃఖము సలిపెను?

1 point

10➤ ఏడు దినములు ఎవరు ఇశ్రాయేలీయుల విషయములో ప్రతిష్టను చేయుచుండును?

1 point

11➤ జనులు ఏడుదినముల వరకు దేని యొక్క ద్వారము నొద్దనుండి యెహోవా విధిని ఆచరించవలెను?

1 point

12➤ నోవహు ఏడుదినములు తాళి దేనిని విడిచెను?

1 point

13➤ యజకులు ఏడుగురు యెహోవా మందసమునకు ముందుగా ఏ కొమ్ముబూరలు పట్టుకొనియుండిరి?

1 point

14➤ మగ పిల్లను కనిన స్త్రీ ఏడుదినములు ఏమై యుండవలెను?

1 point

15➤ ఏడు వందల డెబ్బది యేడేండ్లు బ్రదికినదెవరు?

1 point

You Got