Daily Bible Quiz (16-07-2023)

1➤ RICE అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ ఎలా నీ "అన్నము"తినుమని ప్రసంగి చెప్పుచుండెను?

1 point

3➤ ఆకలిగొనిన వారికి "అన్నము"పెట్టకపోతివని ఎవరు యోబుతో అనెను?

1 point

4➤ ఎవరికి కష్టమైన "అన్నము"పెట్టుమని ఆహాబు తన వారితో చెప్పెను?

1 point

5➤ ఎక్కడ శిశువులు చంటిపిల్లలు తమ తల్లుల రొమ్మున ఆనుకొని "అన్నము"అడుగుచు ప్రాణము విడుచుదురు?

1 point

6➤ ఏమి గల వారికి "అన్నము"దొరకదు?

1 point

7➤ తల్లిదండ్రులు లేనివారిని నా "అన్నము"లో కొంచెమైనను తిననియ్యని యెడల నా భుజశల్యము దాని గూటి నుండి పడును గాక అని ఎవరు అనెను?

1 point

8➤ యెహోవా దినమున ఎంతమంది స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మా "అన్నమే" తిందుము నీ పేరు మాకు పెట్టుమని అందురు?

1 point

9➤ తన పొలము సేద్యము చేసుకొనువానికి ఎలా "అన్నము"దొరుకును?

1 point

10➤ తృప్తిగా భుజించినవారు "అన్నము" కావలెనని ఎక్కడికి పోవుదురు?

1 point

11➤ ఎవరూ "అన్నము" అడుగుదురు ఎవడును వారికి పెట్టడు?

1 point

12➤ నీతో సంధి చేసిన వారు నీ "అన్నము"తిని నీకొరకు ఊరి యొడ్డుదురని యెహోవా ఎవరితో అనెను?

1 point

13➤ మా "అన్నమే"తిందుము మా యొక్క దేనిని తీసివేయుమని ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని అడుగుదురు?

1 point

14➤ నా తండ్రి యొద్ద కూలివాండ్రకు "అన్నము" ఎలా ఉన్నది,నేనైతే ఆకలికి చచ్చిపోవుచున్నానని చిన్నకుమారుడు అనుకొనెను?

1 point

15➤ మీకు బలము చాలకపోయినందున మిమ్మును "అన్నముతో"పెంచలేదని పౌలు ఏ సంఘముతో అనెను?

1 point

You Got