Daily Bible Quiz (14-07-2023)

1➤ యెహోవా యొక్క ఏమి "కేడెము"యై యున్నది?

1 point

2➤ యెహోవా నా "కేడెము"అని ఆనినదెవరు?

1 point

3➤ నేను నీకు "కేడెము"అని యెహోవా ఎవరితో అనెను?

1 point

4➤ ఇశ్రాయేలుకు యెహోవా సహాయకరమైన "కేడెము"అని ఎవరు వారిని దీవించెను?

1 point

5➤ ఇశ్రాయేలీయులలో నలువదివేల మందికి ఒక "కేడెమే"గాని కనబడలేదని ఎవరు అనెను?

1 point

6➤ యెహోవా ఏమను "కేడెము"అందించును?

1 point

7➤ సొలొమోను బంగారముతో ఎన్ని "కేడెములు"చేయించెను?

1 point

8➤ ఎవరు యెరూషలేము పట్టణము మీద ఒక "కేడెము"నైన కనుపరచడని యెహోవా అనెను?

1 point

9➤ ఎవరిలో "కేడెమును"పట్టుకొనిన వారు రెండులక్షల మంది యుండిరి?

1 point

10➤ ఎవరిని యెహోవా "కేడెముతో"కప్పినట్లు తన దయతో కప్పును?

1 point

11➤ యూదాలో దేవుడు "కేడెములను" విరుగగొట్టునని ఎవరు అనెను?

1 point

12➤ దేవా మా "కేడెమా"దృష్టించుము అని ఎవరు అనెను?

1 point

13➤ లేచి "కేడెములకు"ఏమి రాయమని యెహోవా అధిపతులతో చెప్పెను?

1 point

14➤ "కేడెమును "స్థిరపరచుకొని యుద్ధమునకు రండని యెహోవా ఎవరి దండును గూర్చి చెప్పెను?

1 point

15➤ యెహోవాను ఏమి చేయువారికి ఆయన "కేడెము"?

1 point

You Got