Daily Bible Quiz (12-07-2023)

1➤ కీర్తనలు 119వ ఆధ్యాయము ఎన్ని విభాగములుగా విభజింపబడెను?

1 point

2➤ ఒక్కొక్క విభాగములో ఎన్ని వచనములు కలవు?

1 point

3➤ ఒక్కొక్క విభాగమునకు పేరులు ఏ భాషలోపెట్టబడినవి?

1 point

4➤ 119వ కీర్తనను ఎవరు వ్రాసిరి?

1 point

5➤ కీర్తనలు 119వ ఆధ్యాయములో మొదటి విభాగము "ఆలెఫ్"అను దానికి అర్ధము ఏమిటి?

1 point

6➤ 119వ కీర్తన రెండవ విభాగము "బేత్" అను పేరుకు అర్ధము ఏమిటి?

1 point

7➤ 119వ కీర్తన మూడవ విభాగము "గీమెత్" అను పేరుకు అర్ధము ఏమిటి?

1 point

8➤ 119వ కీర్తన నాలుగవ విభాగము "దాలెత్" యొక్క అర్ధము ఏమిటి?

1 point

9➤ 119వ కీర్తన అయిదవ విభాగము "హే" యొక్క అర్ధము ఏమిటి?

1 point

10➤ 119వ కీర్తన ఆరవ విభాగము"వావ్" యొక్క అర్ధము ఏమిటి?

1 point

11➤ 119వ కీర్తన యేడవ విభాగము "జాయిన్"యొక్క అర్ధము ఏమిటి?

1 point

12➤ 119వ కీర్తన ఎనిమదవ విభాగము "హేత్"యొక్క అర్ధము ఏమిటి?

1 point

13➤ 119వ కీర్తన తొమ్మిదవ విభాగము "తేత్"యొక్క అర్ధము ఏమిటి?

1 point

14➤ 119వ కీర్తన పదవ విభాగము "యోధ్" యొక్క అర్ధము ఏమిటి?

1 point

15➤ 119వ కీర్తన పదకొండవ విభాగము "కఫ్ "యొక్క అర్ధము ఏమిటి?

1 point

You Got