Daily Bible Quiz (09-07-2023)

1➤ ఎవరు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ"గానము"చేయుదురు?

1 point

2➤ ఎవరు యెహోవాకు గానప్రతి"గానములు"చేయుచుండిరి?

1 point

3➤ యెహోవాయే నా బలము నా గానము మరియు ఏమాయెనని మోషే జనులు పాడిరి?

1 point

4➤ యెహోవాను గానము చేసెదమనని దెబోరాతో పాటు ఎవరి కుమారుడైన బారాకును పాడిరి?

1 point

5➤ యెహోవా మార్గములను గూర్చి ఎవరు గానము చేసెదరని దావీదు అనెను?

1 point

6➤ ఎవరిని యెహోవాకు ఆనందగానము చేయుమని దావీదు అనెను?

1 point

7➤ నా హృదయము ఎలా ఉన్నది కావున నేను పాడుచు స్తుతిగానము చేసెదనని దావీదు అనెను?

1 point

8➤ ఎటువంటి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుచున్నదని దావీదు దేవునితో అనెను?

1 point

9➤ మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుమని ఎవరు అనెను?

1 point

10➤ మనకు ఏమైనట్టి యెహోవాకు సంతోషగానము చేయవలెనను?

1 point

11➤ ఉత్సావా గానము చేయుచు యెహోవా యొక్క ఎక్కడికి రావలెను?

1 point

12➤ మన దేవునికి స్తోత్రగానము చేయుట ఎటువంటిది?

1 point

13➤ మనుష్యులు యెహోవా యొక్క దేని గూర్చి గానము చేసెదరు?

1 point

14➤ ఎటువంటి గానములతో నీవు నన్ను ఆవరించెదవని దావీదు యెహోవాతో అనెను?

1 point

15➤ ఏమి అన్నియు యెహోవాకు గానము చేయుచున్నవి?

1 point

You Got