Daily Bible Quiz (08-07-2023)

1➤ Hire అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ ఎవరికి ఏనాటి "కూలి"ఆనాడియ్యవలెను?

1 point

3➤ తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని "కూలి"కి పోవుదురని ఎవరు అనెను?

1 point

4➤ "కూలి"నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలె ఉన్నానని ఎవరు అనెను?

1 point

5➤ "కూలికి" ఎవనిని పిలిచినవాడు చెడిపోవును?

1 point

6➤ ఎక్కడ "కూలి"పని చేయువారందరు మనోవ్యాధి నొందుదురు?

1 point

7➤ బంగారును వెండిని తూచువారు వాటితో దేవతగా నిరూపించవలెనని ఎవరిని "కూలి"కి పిలుతురు?

1 point

8➤ దేవుని విసర్జించి పడుపు "కూలి"ని ఆశించినదెవరు?

1 point

9➤ ఇశ్రాయేలీయుల యొక్క ఎవరు "కూలికి"బోధింతురు?

1 point

10➤ నరులు "కూలి" వారి వలె తమకు నియమింపబడిన పనిని ముగించి ఏమి పొందువరకు వారిని చూడకుమని యోబు దేవునితో అనెను?

1 point

11➤ యెహోవా మందిరమునకు ఏమి వేయక ముందు మనుష్యులకు "కూలి"దొరకకపోయెను?

1 point

12➤ యెహోవా యొక్క "కూలి"కై జనులు ముప్పది తులముల దేనిని తూచి ఇచ్చిరి?

1 point

13➤ తన యొక్క దేనిలో పనివారిని "కూలికి"పెట్టుకొనుటకు యజమానుడు ప్రొద్దున బయలుదేరెను?

1 point

14➤ నా తండ్రి యొద్ద ఎంతోమంది "కూలి"వాండ్రకు అన్నము ఎలా యున్నదని చిన్నకుమారుడు అనుకొనెను?

1 point

15➤ చేలు కోసిన పనివారికి మీరు ఎలా బిగబట్టిన "కూలి"మొర్రపెట్టుచున్నదని దేవుడు ధనవంతులతో అనెను?

1 point

You Got