Daily Bible Quiz (07-07-2023)

1➤ HOUR" అనగా ఏమిటి?

1 point

2➤ నెబుకద్నెజరు చెప్పిన కలను విని దానియేలు ఒక "గంట"సేపు ఏమి నొందెను?

1 point

3➤ మనుష్యులలో దేని సంహరింపవలెనని అదే సంవత్సరము అదే నెల అదే దినమున అదే "గంట"కు నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి?

1 point

4➤ గొర్రెపిల్ల దేనిని విప్పినప్పుడు ఇంచుమించు అర"గంట"సేపు పరలోకమందు నిశ్శబ్ధముగా ఉండెను?

1 point

5➤ పగలు మూడు "గంట"లకు ఎవరు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండిరి?

1 point

6➤ పగలు మూడు "గంటల"వేళ దేవుని దూత ఎవరి యొద్దకు వచ్చెను?

1 point

7➤ పగలు ఇంచుమించు ఎన్ని "గంటలకు" పేతురు ప్రార్ధన చేయుటకు మిద్దెమీదికెక్కెను?

1 point

8➤ రాత్రి తొమ్మిది "గంటలకు"పౌలును ఎక్కడికి పంపుటకు అధిపతులు సిద్ధపరచిరి?

1 point

9➤ తన ద్రాక్షతోటలో పనిచేయుటకు కూలి వారిని ఒక ఇంటి యజమానుడు ఎన్నెన్ని "గంటలకు"పిలిచెను?

1 point

10➤ యేసును ఏమి చేసినప్పుడు పగలు తొమ్మిది"గంట"లాయెను?

1 point

11➤ ఏపుడు మొదలుకొని మూడు "గంటల" వరకు దేశమంతటి మీద చీకటి కమ్మెను?

1 point

12➤ ఏ బావి మీద యేసు ఇంచుమించు పండ్రెండు "గంటల"వేళ కూర్చుండెను?

1 point

13➤ ఎక్కడ యున్న ప్రధానికుమారుడి రోగము యేసు చెప్పిన ఒంటి "గంటకు బాగాయెను?

1 point

14➤ పస్కా సిద్ధపరచు దినమున యేసు ఎవరి యెదుటకు ఉదయము ఆరు "గంటలకు"తీసుకురాబడెను?

1 point

15➤ ఒక్క "గంట"మాత్రమే పనిచేసినవారికి తమతో సమానకూలి ఇచ్చినందుకు పనివారు యజమానుని మీద ఏమి చేసిరి?

1 point

You Got