Daily Bible Quiz (06-07-2023)

1➤ క్రుంగి "పోయిన మోకాళ్లుగల వానిని నీవు బలపరచితివని ఎవరు యోబుతో అనెను?

1 point

2➤ రధములు గుర్రములను బట్టి అతిశయించువారు "క్రుంగి" దేని మీద పడియున్నారు?

1 point

3➤ నేను శ్రమచేత మిక్కిలి "క్రుంగి" యున్నానని ఎవరు అనెను?

1 point

4➤ మా ప్రాణము నేలను "క్రుంగి" యున్నదని ఎవరు అనెను?

1 point

5➤ మేము బహుగా "క్రుంగి"యున్నామని ఎవరు అనెను?

1 point

6➤ ఎప్పుడు నీవు "క్రుంగిన"యెడల చేతకానివాడవగుదువు?

1 point

7➤ ఎవరి కోడలు మోకాళ్ళ మీదికి "క్రుంగి" ప్రసవమాయెను?

1 point

8➤ నా ఆత్మ శ్రమలను జ్ఞాపకము చేసుకొని నాలో "క్రుంగి"యున్నదని ఎవరు అనెను?

1 point

9➤ మన ప్రాణము "క్రుంగి"యున్నప్పుడు మన యొక్క ఏమి యెహోవాకు తెలియును?

1 point

10➤ శత్రువులు నన్ను తరుముచుండగా నా యొక్క ఏమి నాలో "క్రుంగి"యున్నదని దావీదు అనెను?

1 point

11➤ క్రుంగి యుండగా యెహోవా ఏమి చేయును?

1 point

12➤ రాజు తల్లియైన రాణిల తలమీద నున్న ఏమి పడిపోయెను "క్రుంగి" కూర్చుండుడి అని యెహోవా అనెను?

1 point

13➤ యెహోవా "క్రుంగిన" వారిని ఏమి చేయును?

1 point

14➤ ఏది "క్రుంగు"చున్నదని యెహోవా సెలవిచ్చెను?

1 point

15➤ నా ఆత్మ శ్రమలను జ్ఞాపకము చేసుకొని నాలో "క్రుంగి"యున్నదని ఎవరు అనెను?

1 point

You Got