Daily Bible Quiz (05-07-2023)

1➤ యెహోవా "క్షమించుటకు"సిద్ధమైన దేవుడని ఎవరు అనెను?

1 point

2➤ సహోదరుడు తప్పిదము చేసిన యెడల ఎన్ని ఏళ్ళ మారుల మట్టుకు "క్షమింప"వలెనని యేసు పేతురుతో చెప్పెను?

1 point

3➤ దుఃఖము కలుగజేసిన వానిని "క్షమించి" ఆదరించుమని పౌలు ఏ సంఘముతో చెప్పెను?

1 point

4➤ మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల క్రీస్తు మనలను "క్షమించి"సమస్తదుర్నీతి నుండి మనలను ఏమి చేయును?

1 point

5➤ మనుష్యులు చేయు ప్రతి యొక్క ఏవి "క్షమింప"బడునని యేసు చెప్పెను?

1 point

6➤ మనుష్యుల యొక్క ఏమి మనము "క్షమించిన"యెడల పరలోకపు తండ్రియు మన యొక్క వాటిని "క్షమించును?

1 point

7➤ ప్రభువు నందు విశ్వాసముంచిన వాడు ఆయన నామము మూలముగా పాప"క్షమాపణ"పొందునని ఎవరు సాక్ష్యమిచ్చుచున్నారని పేతురు చెప్పెను?

1 point

8➤ రోగియైన వానికి ఎటువంటి ప్రార్ధన చేసినపుడు అతడు పాపములు చేసినవాడైతే పాప "క్షమాపణ"కలుగును?

1 point

9➤ ఎక్కడ నుండి మొదలుకొని సమస్త జనులలో క్రీస్తు పేరట పాప"క్షమాపణ"యు ప్రకటింపబడునని వ్రాయబడియున్నది?

1 point

10➤ పాప "క్షమాపణ"నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడని పేతురు వాక్యము చెప్పిన దినమున ఎంతమంది చేర్చబడిరి?

1 point

11➤ ప్రభువును విస్తారముగా ఏమి చేయునపుడు విస్తారపాపములు "క్షమించ"బడును?

1 point

12➤ పాపములు "క్షమించుటకు"భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని యేసు ఎవరిని తెలుసుకొనవలెననెను?

1 point

13➤ ఒకడు ఏమి చేసెనని అనుకొనిన యెడల ప్రభువు "క్షమించు"లాగున అతనిని "క్షమించ"వలెను?

1 point

14➤ దేవుని యొక్క దేనిని బట్టి ప్రియుడైన క్రీస్తు రక్తము వలన మన అపరాధములకు పాప"క్షమాపణ"కలిగియున్నది?

1 point

15➤ "క్షమించుడి", మీరు ఏమి ఏమి చేయబడుదురని యేసు అనెను?

1 point

You Got