Daily Bible Quiz (04-07-2023)

1➤ కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవని ఎవరు అనెను?

1 point

2➤ "ఎటువంటి కుక్క "వంటివాడను అని మెఫీబోషెతు దావీదుతో అనెను?

1 point

3➤ "కుక్కల" యొక్క దేని నుండి నా ప్రాణమును తప్పింపుమని దావీదు దేవునితో అనెను?

1 point

4➤ ఎవరు "కుక్కల"వలె మొరుగుచు తిండికొరకు తిరుగులాడెదరు?

1 point

5➤ ఎప్పుడు శత్రువులు "కుక్కల"వలె పట్టణము చుట్టు తిరుగుదురు?

1 point

6➤ అడవి కుక్క"లకు ఏది సాలగా నుండును?

1 point

7➤ ఎవరు మొరగలేని మూగ "కుక్క"లని యెహోవా అనెను?

1 point

8➤ "కుక్కల" వంటి వారైన కాపరులు దేనిని ఏమి చేయజాలరని యెహోవా అనెను?

1 point

9➤ మూగ కుక్క"లైన కాపరులు ఏమి చేయుచు పండుకొనువారు?

1 point

10➤ ఏ "కుక్క "ఠీవిగా నడుచును?

1 point

11➤ దేనిని "కుక్క "లకు పెట్టవద్దని యేసు చెప్పెను?

1 point

12➤ ఎవరి కురుపులను "కుక్కలు"నాకెను?

1 point

13➤ చచ్చిన దేని కంటే బ్రదికియున్న "కుక్క" మేలు కదా అని ప్రసంగి అనెను?

1 point

14➤ కుక్క తన వాంతికి తిరుగునట్లు అను సామెత చొప్పున భ్రష్టులకు సంభవించెనని ఎవరు అనెను?

1 point

15➤ మూగ "కుక్క"లైన కాపరులు ఎవరై యుండెను?

1 point

You Got