Daily Bible Quiz (03-07-2023)

1➤ 119వ కీర్తన పండ్రెండవ విభాగము "లామెద్"అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ 119వ కీర్తన పదమూడవ విభాగము "మేమ్”యొక్క అర్ధము ఏమిటి?

1 point

3➤ 119వ కీర్తన పదునాలుగవ విభాగము "నూన్"అనగా ఏమి అర్దము?

1 point

4➤ 119వ కీర్తన పదిహేనవ విభాగము "సామెహ్”యొక్క అర్ధము ఏమిటి?

1 point

5➤ 119వ కీర్తన పదయారవ విభాగము "ఆయిన్"అనగా అర్ధము ఏమిటి?

1 point

6➤ 119వ కీర్తన పదియేడవ విభాగము "షే"నకు అర్ధము తెలపండి?

1 point

7➤ 119వ కీర్తన పద్దెనిమిదవ విభాగము "సాదె"యొక్క అర్ధము ఏమిటి?.

1 point

8➤ 119వ కీర్తన పంతొమ్మిదవ విభాగము "ఖొఫ్"నకు అర్ధము ఏమిటి?

1 point

9➤ 119వ కీర్తన ఇరువదవ విభాగము "రేష్"యొక్క అర్ధము ఏమిటి?

1 point

10➤ 119వ కీర్తన ఇరువది ఒకటవ విభాగము "షీన్"అనగా ఏమని అర్ధము?

1 point

11➤ 119 కీర్తన ఇరువది రెండవ విభాగము "తౌ" యొక్క అర్ధము ఏమిటి?

1 point

12➤ 119వ కీర్తనలో ఎన్ని వచనములు కలవు?

1 point

13➤ 119వ కీర్తనలో ముఖ్యముగా కనబడేది ఏమిటి?

1 point

14➤ యెహోవాతో మాటలాడుతున్న కీర్తనాకారుడు ఆయన యొక్క వేటిని గూర్చి తెలిపెను?

1 point

15➤ యెహోవా యొక్క ఏమి మితి లేనివని కీర్తనాకారుడు అనెను?

1 point

You Got