Daily Bible Quiz (02-07-2023)

1➤ Heathens అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ అన్యజనులకు యెహోవా తీర్పు తీర్చునని ఎవరు అనెను?

1 point

3➤ అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారని ఎవరు దేవునితో అనెను?

1 point

4➤ యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో దేని నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనినవారందరు వచ్చిరి?

1 point

5➤ అన్యజనులలో నుండి వచ్చిన వారు గాక యూదులు నూట ఏబది మంది ఎవరి భోజనపు బల్ల చుట్టు యుండిరి?

1 point

6➤ దేవుని వలన జరిగిన పనిని చూచి అన్యజనులు ఏమైరి?

1 point

7➤ అన్యజనులలో నేను ఏమగుదునని యెహోవా అనెను?

1 point

8➤ యెహోవా యొక్క దేనిలో నుండి అన్యజనులు నశించిపోయిరి?

1 point

9➤ అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావని ఎవరు యెహోవాతో అనెను?

1 point

10➤ అన్యజనులందరిని నీవు ఏమి చేయుదువని దావీదు దేవునితో అనెను?

1 point

11➤ మీరు అన్యజనులై యున్నప్పుడు మూగవిగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని పౌలు ఏ సంఘముతో అనెను?

1 point

12➤ అన్యజనుల వలన కలిగిన వేటిలో ఉంటిమని పౌలు అనెను?

1 point

13➤ అన్యజనుల యెదుట యెహోవా తన యొక్క దేనిని బయలుపరచియున్నాడు?

1 point

14➤ యెహోవా ఎక్కడ నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటెను?

1 point

15➤ అన్య జనుల యొక్క వేటిని యెహోవా తన జనులకు అప్పగించెను?

1 point

You Got