Daily Bible Quiz (01-07-2023)

1➤ Families అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ మొట్టమొదట నోదు దేశములో ఎవరి "కుటుంబము"కాపురముండెను?

1 point

3➤ రామాలో తన "కుటుంబముతో"ఉన్న ప్రవక్త ఎవరు?

1 point

4➤ ఏ రాజు తన "కుటుంబముతో" గిబియాలో నివసించెడివాడు?

1 point

5➤ మాయోను నందు తన "కుటుంబముతో" కాపురమున్న బహు భాగ్యవంతుడు ఎవరు?

1 point

6➤ ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణమందు తన "కుటుంబముతో"ఎవరు నివసించెను?

1 point

7➤ యూదా బేత్లహేము నుండి కరవు వలన మోయాబు దేశము వెళ్లి అక్కడ ఏ "కుటుంబము"కాపురముండెను?

1 point

8➤ శేయీరు మన్యములో తన "కుటుంబముతో" కలిసి నివసించినదెవరు?

1 point

9➤ సుక్కోతులో తనకొక యిల్లు కట్టించుకొని తన "కుటుంబముతో"నివసించినదెవరు?

1 point

10➤ తనకు స్వాస్థ్యముగా ఇవ్వబడిన హెబ్రోనులో "కుటుంబముతో నివాసము చేసినదెవరు?

1 point

11➤ తనకు స్వాస్థ్యముగా ఇవ్వబడిన తిమత్సెరహులో తన "కుటుంబముతో జీవించినదెవరు?

1 point

12➤ ఊజు దేశమునందు తన "కుటుంబముతో"నివసించుచున్నదెవరు?

1 point

13➤ షిలో హునందు తన "కుటుంబముతో" నివసించిన యాజకుడు ఎవరు?

1 point

14➤ బబులోనులోను చెరకు కొనిపోబడి తన "కుటుంబముతో"నివసించుచు దేవుని ప్రభావస్వరూపము చూచిన యాజకుడు ఎవరు?

1 point

15➤ యెరూషలేములో రాజ్యపాలన చేయుచు తన "కుటుంబము"యెహోవా ఆశీర్వాదము నొందును అని ప్రార్ధించినదెవరు?

1 point

You Got