Telugu Bible Quiz on Philemon
ఫిలేమోను క్విజ్
![]() |
Bible Quiz from Philemon in Telugu |
Q ➤ 1.ఎవరి ఖైదీనని పరిశుద్ధుడైన పౌలు తెలియజేయుచున్నాడు?
Q ➤ 2.ఫిలేమోను ఎవరికి జతపనివానిగా నుండెను?
Q ➤ 3.పౌలు దేని కొరకు బందీగా నుండెను?
Q ➤ 4.క్రీస్తు యేసునందు పౌలుతో ఖైదీయైనదెవరు?
Q ➤ 5.పౌలు యొక్క జతపనివారు ఎవరు?