Telugu Bible Quiz Questions and Answers from Hebrews

 Telugu Bible Quiz on Hebrews

హెబ్రీయులకు వ్రాసిన లేఖ క్విజ్

Telugu bible quiz on Hebrews, bible quiz on Hebrews in Telugu, Telugu bible quiz Hebrews, Telugu bible questions and answers, Telugu bible quiz Hebrews,
Bible Quiz from Hebrews in Telugu

Q ➤ 1. ఈ దినముల అంతమందు దేవుడు ఎవరి ద్వారా మనతో మాటలాడుచున్నాడు?


Q ➤ 2.దేవుడు శ్రమల ద్వారా మనుష్యుని ఏమి చేయును?


Q ➤ 3.ఎక్కడ మోషే నమ్మకముగా ఉన్నాడు?


Q ➤ 4.వారి శవములు ఎచట రాలిపోయెను?


Q ➤ 5. దేవుడు ఎప్పుడు విశ్రమించెను?


Q ➤ 6.మెల్కీసెదెకు క్రమముచొప్పున నిరంతరము యాజకుడైయున్నదెవరు?


Q ➤ 7.ఎవరి మనస్సును నూతన పరచుట అసాధ్యము?


Q ➤ 8.ఏది లోపములేనిదైతే రెండవ దానికి అవకాశముండనేరదు?


Q ➤ 9.సేవానియమములు, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము కలిగియున్నదేది?


Q ➤ 10. రాబోవుచున్న మేలుల ఛాయగలది ఏది?


Q ➤ 11. ఏది భయంకరము?


Q ➤ 12. మన దేవుడు ఏమైయున్నాడు?