Telugu Bible Quiz on Jude
యూదా క్విజ్
![]() |
Bible Quiz from Jude in Telugu |
Q ➤ 1.యూదా ఎవరి సహోదరుడు?
Q ➤ 2.ప్రధాన దూతయైన మిఖాయేలు ఎవరి శరీరమును గూర్చి అపవాదితోతర్కించుచుండెను?
Q ➤ 3. మార్గము తప్పి చుక్కలవలె తిరుగుచున్న వారి కొరకు ఏమి సిద్ధపర్చబడినది?
Q ➤ 4.ఎందులో నుండి లాగినట్లు కొందరిని రక్షింపవలెను?
Q ➤ 5.యూదా పత్రికలో అన్ని అధ్యాయాలున్నాయి?