Telugu Bible Quiz on 2 Peter
2 పేతురు క్విజ్
![]() |
Bible Quiz from 2 Peter in Telugu |
Q ➤ 1. ఒకని ఊహను బట్టి ఏమి పుట్టలేదు?
Q ➤ 2.ఎవరు పాపము చేసినపుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళమందలికటిక చీకటిలోనికి త్రోసివేసెను?
Q ➤ 3.బిలాము దేనిని ప్రేమించెను?
Q ➤ 4 ఇప్పుడున్న ఆకాశము భూమియు దేని నిమిత్తము నిలువచేయబడియున్నది?
Q ➤ 5.దేవుని దృష్టికి ఒక దినము ఎన్ని సంవత్సరములవలె నున్నది?
Q ➤ 6.క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు ఏమి నివసించును?
Q ➤ 7. ఆయన దృష్టికి ఏవిధముగా కనబడునట్లు జాగ్రత్త పడవలెను?