Telugu Bible Quiz Questions and Answers from 1 Peter

 Telugu Bible Quiz on 1 Peter

1 పేతురు క్విజ్

Telugu bible quiz on 1 Peter, bible quiz 1 Peter Telugu, bible quiz Telugu 1 Peter, bible quiz 1 Peter Telugu, Telugu bible quiz 1 Peter,
Bible Quiz from 1 Peter in Telugu

Q ➤ 1. అమూల్యమైన విశ్వాసము దేనిచేత పరీక్షింపబడును?


Q ➤ 2.మనము దేనిచేత విమోచింపబడియున్నామని పేతురు తెలియజేస్తున్నాడు?


Q ➤ 3.సర్వ శరీరులు దేనిని పోలియున్నారు?


Q ➤ 4.ఏ పాలను అపేక్షించమని పేతురు తెలియజేస్తున్నాడు?


Q ➤ 5.మీరు దేనిని పోలి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు?


Q ➤ 6.ఎటువంటి యజమానులకు లోబడియుండవలెను?


Q ➤ 7. స్త్రీలకు ఏది అలంకారముగా ఉండవలెను?


Q ➤ 8. విశ్వాసులు దేని నిమిత్తమై పిలువబడ్డారని పేతురు ఉద్దేశం?


Q ➤ 9. దేని మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు?


Q ➤ 10. ఏది అనేక పాపములను కప్పును?


Q ➤ 11. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించినయెడల అతడు సిగ్గుపడక ఏమి చేయవలెను?


Q ➤ 12. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు దేని క్రింద దీనమనస్కులై యుండవలెను?


Q ➤ 13. మీ విరోధియైన అపవాది ఏమిచేయుచున్నాడు?