Telugu Bible Quiz on Titus
తీతు క్విజ్
![]() |
Bible Quiz from Titus in Telugu |
Q ➤ 1.పౌలు తీతును ఏమని సంబోధిస్తున్నాడు?
Q ➤ 2.ఎవరు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను?
Q ➤ 3.నీవు ఏమి బోధించవలెను?
Q ➤ 4.ఎవరికి లోబడి విధేయులుగా ఉండవలెను?
Q ➤ 5.దేని ద్వారా దేవుడు మనలను రక్షించెను?
Q ➤ 6.ఏ స్నానముద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతనస్వభావము కలుగజేయు చున్నాడు?