Daily Bible Quiz (13-04-2023)

Quiz Application

Daily Bible Quiz (13-04-2023)

please fill above required data

Daily Bible Quiz (13-04-2023)

Total Questions: 10

you'll have 30 second to answer each question.

Time's Up
score:
Kerala PSC

Quiz Result


Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:


HTML Quiz Generator

Quiz Answers

1. అబ్రాహము యెహోవా నామమున__________చేసెను?

A: ప్రార్థన


2. వీరిలో నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చింది ఎవరు?

C: దేవుడు


3. యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి__ వైపు వెళ్లెను?

A: హారానువైపు


4. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, మనము దేనిని అపేక్షించాలి?

A: వాక్యమనే పాలను


5. దేవుడు తాను అభిషేకించినవానికి ఏమి కలుగజేయును?

C: అధిక బలము


6. నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని యు ఆలాగే ఉండును?

B. రాకడయును


7. క్రొత్త నిబంధనలో మధ్య పుస్తకం ఏది?

B: 2 థెస్స


8. యోహాను మృతులలోనుండి లేచి యున్నాడు అని అన్నది ఎవరు?

D: హేరోదు


9. హిందూదేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరువది యేడు సంస్థానములను ఎవరు ఏలెను?

A: నెబుకద్నెజరు


10. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని యేసయ్య ఎవరితో చెప్పెను?

C: యూదులతో


Blogger tips and tricks