Daily Bible Quiz (07-04-2023)

Quiz Application

Daily Bible Quiz (07-04-2023)

please fill above required data

Daily Bible Quiz (07-04-2023)

Total Questions: 10

you'll have 30 second to answer each question.

Time's Up
score:
Kerala PSC

Quiz Result


Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:


HTML Quiz Generator

Quiz Answers

1. వీరిలో యేసుక్రీస్తు ఎవరికి ప్రభువు?

D: అందరికి


2. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; అని అన్నది ఎవరు?

A: పౌలు


3. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది సంబంధమైనది?

C: దేవుని సంబంధమైనది


4. యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము -?

D:పరిశుద్ధపరచబడి యున్నాము


5. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు దేనిచేత శుద్ధిచేయబడును?

D: రక్తముచేత


6. రక్తము చిందింపకుండ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు?

D: పాప క్షమాపణ


7. యేసుక్రీస్తు తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఎక్కడ శ్రమపొందెను?

B: గవిని వెలుపట


8. వీటిలో మనము ఏ రక్తము చేత విమోచింపబడితిమి?

D: పైవన్నీ


9. యేసుక్రీస్తు శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే ?

B: నిత్యజీవము గలవాడు


10. మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.అని అన్నది ఎవరు?

D: యేసయ్య


Blogger tips and tricks