Daily Bible Quiz (03-04-2023)

Quiz Application

Daily Bible Quiz (03-04-2023)

please fill above required data

Daily Bible Quiz (03-04-2023)

Total Questions: 9

you'll have 30 second to answer each question.

Time's Up
score:
Kerala PSC

Quiz Result


Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:


HTML Quiz Generator

Quiz Answers

1. వీరిలో ఎవరి మార్గము గాఢాంధకారమయము?

D: భక్తిహీనుల మార్గము


2. యూదా తన సహోదరులను విడిచి ఎవరి యొద్ద ఉండుటకు వెళ్లెను?

B: అదుల్లామీయుని యొద్ద


3. దాను త్రోవలో సర్పముగాను దారిలో ------ గాను ఉండును?

B: కట్లపాముగాను


4. హేబేలు రక్తమును కయీను చేతిలోనుండ పుచ్చుకొనుటకు ఏది నోరు తెరచెను?

A: నేల


5. వీరిలో ఎవరి చేతిలో పడుట భయంకరము?

A: జీవముగల దేవునిచేతిలో


6. తండ్రి ఎవరి చేతికి సమస్తము అప్పగించెను?

C: యేసుక్రీస్తు చేతికి


7. వీరిలో ప్రవక్తయైన యెషయా గ్రంథము ఎవరి చేతి కియ్యబడెను?

A: యేసుక్రీస్తుకు


8. ఏ కాలు బెణకక బాగుపడు నిమిత్తము మన పాదములకు మార్గములను సరళము చేసికొనవలెను?

C: కుంటికాలు


9. యేసు కనికరపడి ఎవరి కన్నులు ముట్టెను?

D: గ్రుడ్డివారి కన్నులు


Blogger tips and tricks