Telugu Bible Quiz on Ruth
రూతు క్విజ్
![]() |
Bible Quiz from Ruth in Telugu |
Q ➤ 1. రూతు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
Q ➤ 2. ఎలీమెలెకు భార్యపేరేమి?
Q ➤ 3.ఎలీమెలెకు ఇద్దరు కుమారుల పేర్లు ఏవి?
Q ➤ 4.రూతు ఏ దేశస్థురాలు? ఎవరు?
Q ➤ 5.రూతు అత్త ఎవరు?
Q ➤ 6.రూతు తోటి కోడలు ఎవరు?
Q ➤ 7.'నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు' అని పలికినదెవరు?
Q ➤ 8.నయోమి పెనిమిటి బంధువు పేరేమి?
Q ➤ 9. రూతు ఎవరి పొలములో పనిచేయుటకు వెళ్ళెను?
Q ➤ 10.'ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండుటకు వచ్చితివి' అని ఎవరు రూతుతో పలికారు?
Q ➤ 11. బోయజు తండ్రి ఎవరు?
Q ➤ 12. బోయజుకు, రూతునకు పుట్టినకుమారుని పేరేమి?
Q ➤ 13. ఓబేదు ఎవరికి తండ్రి?