"క్రీస్తు జీవితము"పై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers

1➤ లోకములో ఏమి జరుగక పోవుట, ఎవరు లేక పోవుట యెహోవా చూచెను?

1 point

2➤ దేవుడు తన బాహువుయైన ఎవరిని ఈ లోకమునకు పంపెను?

1 point

3➤ క్రీస్తు కన్యమరియ గర్భమున పుట్టునని ప్రవచించినది ఎవరు?

1 point

4➤ దేవుని కుమారుడు పుట్టినప్పుడు పెట్టబడిన పేర్లేమిటి?

1 point

5➤ ఇమ్మానుయేలు, యేసు క్రీస్తు అను పేరులకు అర్ధములేమిటి?

1 point

6➤ పస్కా పండుగకు తన తల్లిదండ్రులతో పాటు యేసు ఎక్కడికి వెళ్ళెను?

1 point

7➤ ఎన్ని యేండ్ల వయసు ఉన్నప్పుడు యేసు దేవాలయములో ఎవరి మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుచుండెను?

1 point

8➤ ఎవరి చేత యేసు బాప్తిస్మము పొందిన తర్వాత ఎన్ని దినములు ఉపవాసముండెను?

1 point

9➤ యేసుకు ఎంతమంది శిష్యులు స్థిరముగా నిలిచారు?

1 point

10➤ అపవాది శోధన తర్వాత యేసు ఏమి సమీపించియున్నది మారుమనస్సు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను?

1 point

11➤ యేసు జనసమూహమునకు సువార్తను ప్రకటిస్తూ, వారి మధ్య ఏమి చేసెను?

1 point

12➤ ఎవరు యేసును చంప వెదకుచుండెను?

1 point

13➤ యేసు తన పరిచర్యను చేయుచు తాను వెళ్ళు గడియ వచ్చినప్పుడు ఎవరిని బలపరచెను?

1 point

14➤ తండ్రి చిత్తమును నెరవేర్చిన క్రీస్తును శిష్యుడైన ఎవరు యూదులకు ఆప్పగించెను?

1 point

15➤ సంపూర్ణముగా సమస్తమును చేసి మనకు సంపూర్ణ సిద్ధి కలుగుటకు యేసు ఏమేమి అర్పించెను?

1 point

You Got