Telugu bible quiz questions and answers from Ruth రూతు గ్రంధము పై బైబుల్ క్విజ్

1➤ ఇశ్రాయేలు దేవుని ప్రేమించడానికి తన స్వజాతితో ఉన్న సంబంధములను ఆచారములను త్రోసివేసి బెత్లహేముకు వచ్చిన ఒక మోయాబు స్త్రీ ఎవరు?

1 point

2➤ "ఐక్యత" అనే అర్ధమునిచ్చే ఏ హెబ్రీపదము నుండి రూతు అను పేరు వచ్చింది?

1 point

3➤ "రూతు" అను పేరునకు అర్ధము ఏమిటి?

1 point

4➤ ఎవరు ఏలిన దినములయందు యూదా బేత్లహేములో కరవు కలిగెను?

1 point

5➤ యూదా బేత్లహేము యెరూషలేముకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నది?

1 point

6➤ రూతు గ్రంధములో ముఖ్యమైన మూలపదము ఏమిటి?

1 point

7➤ రూతు గ్రంధములోని ముఖ్యమైన వ్యక్తులు ఎవరు?

1 point

8➤ రూతు గ్రంధములో ముఖ్యవచనము ఏమిటి?

1 point

9➤ మోయాబు దేశము ఏ సముద్రము యొక్క ఈశాన్యములో ఉన్నది?

1 point

10➤ రూతు గ్రంథములో మన విమోచకుడైన యేసుక్రీస్తునకు ముంగుర్తుగా సూచించబడినదెవరు?

1 point

11➤ "బోయజు" పేరునకు అర్ధం ఏమిటి?

1 point

12➤ నయోమికి సమీపబంధువైన బోయజు ఎవరి వంశపువాడు?

1 point

13➤ నయోమి అను పేరుకు అర్ధం ఏమిటి?

1 point

14➤ దావీదురాజు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి పేరు ఏమిటి?

1 point

15➤ "రూతు" అనగా అర్ధము ఏమిటి?

1 point

16➤ "రూతు" తండ్రి పేరేమిటి?

1 point

17➤ మోయాబు అనగా హెబ్రీ భాషలో అర్ధమేమిటి?

1 point

18➤ ఓర్పా రూతునకు ఏమగును?

1 point

19➤ రూతు మోయాబు దేశములో ఎవరిని ఆరాధించెడిది?

1 point

20➤ నయోమి దేవుడే నా దేవుడని మనస్సులో నిశ్చయించుకొన్న రూతులో కనబడే గుణములు ఏమిటి?

1 point

21➤ హెబ్రీ భాషలో బోయజు అనగా అర్ధము ఏమిటి?

1 point

22➤ మోయబు నుండి వచ్చిన రూతు ఇశ్రాయేలీయులలో ఏమి పొందుకొనెను?

1 point

23➤ శాస్త్రము ప్రకారము చనిపోయిన వారి పేరున ఎవరు వారి భూభాగమును విడిపించవలెను?

1 point

24➤ బోయజు రూతును పెండ్లి చేసుకొనినప్పుడు అతని వయస్సు ఎన్ని సంవత్సరములు?

1 point

25➤ బోయజు తల్లి ఎవరు?

1 point

26➤ బోయజును పెండ్లిచేసుకొనునప్పుడు రూతుకు ఎన్ని సంవత్సరములు?

1 point

27➤ ఇశ్రాయేలు దేవుడు చేసిన ఏమి వినుట వలన విశ్వసించిన రూతు పరిశుద్ధగ్రంధములో గొప్ప స్థానమును పొందినది?

1 point

28➤ రూతు గ్రంధకర్త ఎవరు?

1 point

29➤ రూతు గ్రంధము ఏ కాలములో వ్రాయబడెను?

1 point

30➤ రూతు గ్రంధములో "యెహోవా" అను నామము ఎన్నిసార్లు కలదు?

1 point

31➤ ఏ ఆరంభములో నయోమి రూతు బేత్లహేము చేరిరి?

1 point

32➤ మోయాబు నుండి బేత్లహేము ఎంత దూరము?

1 point

33➤ రూతు గ్రంధములో బోయజు యొక్క ఏమి కనిపించును?

1 point

34➤ యవలను ఎవరి యొక్క ఆహారము అని పిలిచెడివారు?

1 point

35➤ "పిడికెళ్లు" దేనికి సూచనగా యుండెను?

1 point

36➤ భాగ్యవంతుల ఆహారము అని ఏ పంటను పిలుచుదురు?

1 point

37➤ యవల కోత ఆరంభమున వచ్చిన రూతు ఆ పంటతో పాటు గోధుమల కోత ముగియువరకు ఎలా యుండెను?

1 point

38➤ బోయజు రూతులకు యెహోవా దయచేయు సంతానము ఎవరి కుటుంబము వలె నుండును గాక అని ప్రజలు పెద్దలు అనిరి?

1 point

39➤ ఎంతమంది కుమారుల కంటే రూతు నయోమికి ఎక్కువగా నున్నది?

1 point

40➤ "ఓబేదు" అనగా అర్ధము ఏమిటి?

1 point

41➤ ప్రశపించబడిన మోయాబు నుండి వచ్చిన రూతు దేనిని వర్ధిల్లజేసిన వారితో పోల్చబడెను?

1 point

42➤ రూతు యొక్క కాలము సుమారుగా?

1 point

43➤ హామాను అను పేరునకు అర్ధం ఏమిటి?

1 point

44➤ బెత్లహేము నుండి మోయాబు కి ఎన్ని మైళ్ళ దూరము?

1 point

45➤ రూతు పెండ్లికి ముందు కెమోస్ దేవతాలయంలో ఏమి చేస్తూవుండేది?

1 point

46➤ గోయెల్ (సమీపబంధువు) యొక్క ధర్మము ఏమిటి?

1 point

47➤ "నా వెంబడి రావద్దని, నన్ను విడచిపెట్టు అనియు నన్ను బ్రతిమిలాడవద్దు" అను మాటలో రూతు యొక్క ఎటువంటిగుణాలు చూడవచ్చు?

1 point

48➤ "యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చునుని" రూతుతో ఎవరు అనెను?

1 point

49➤ బోయజు యొక్క తల్లితండ్రులు ఎవరు?

1 point

50➤ రూతు గ్రంథములో పరిశుద్దాత్మకు, సంఘకాపరికి సూచనగా ఉన్నదెవరు?

1 point

51➤ నయోమి రూతుతో -"వెరొక చేనిలోని వారికి నీవు కనబడక పోవుట మంచిది" చేను (పొలము)దేనికి సాదృశ్యము గా వున్నది?

1 point

52➤ బోయజు రూతుతో నా కుమరీ భయపడకుము, నీవు ఏమైయున్నావని నా జనులందరు ఎరుగుదురు?

1 point

53➤ నయోమి -నేను సమృద్ధిగలదాననై వెళ్ళితిని, యెహోవా నన్ను ఎలా తిరిగి రాజేసెను?

1 point

54➤ నయోమి రూతుతో-బ్రదికియున్నవారికిని, చచ్చినవారికిని ఏమి చేయుట మాననివాడని బోయజు గూర్చి పలికెను?

1 point

55➤ యవల కోత ఇశ్రాయేలు దేశంలో ఏ నెలలో ప్రారంభం చేస్తారు?

1 point

56➤ పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథము ఎన్నవ పుస్తకము, అధ్యాయములు, వచనములెన్ని?

1 point

57➤ రూతు చరిత్ర ఎన్ని ప్రాంతముల మధ్య జరిగెను?

1 point

58➤ మోయాబు దేశము వెళ్ళిన ఎలీమెలెకు కుటుంబము యూదా బేత్లహేము వారైన ఎవరు?

1 point

59➤ బేత్లహేమును ఏమని పిలుచుదురు?

1 point

60➤ "బేత్లహేము" అనగా గ్రీకు భాషలో అర్ధము ఏమిటి?

1 point

61➤ బేత్లహేముకు గల మరియొక పేరు ఏమిటి?

1 point

62➤ ఎఫ్రాతా అనగా అర్ధము ఏమిటి?

1 point

63➤ "బేత్లహేము" ఏ రాజు ఊరు అని పిలువబడెను?

1 point

64➤ యూదా బేత్లహేముకు వచ్చినపుడు రూతు యొక్క వయస్సు ఎన్ని సంవత్సరములు?

1 point

65➤ రూతు గ్రంధములో మొదటి అధ్యాయములో కనబడునదేమిటి?

1 point

66➤ రూతు గ్రంధము రెండవ ఆధ్యాయములో ముఖ్యమైనవేమిటి?

1 point

67➤ రూతు గ్రంధము మూడవ అధ్యాయములో ఏమి కనబడును?

1 point

68➤ రూతు గ్రంధము నాలుగవ అధ్యాయములోని ముఖ్యమైన వేమిటి?

1 point

69➤ మోయాబు దేవత గుడిలో పూజారియైన రూతు ఎవరి దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండెను?

1 point

70➤ రూతు గ్రంధములో రూతులో ఉన్న విశిష్టమైనవేమిటి?

1 point

71➤ రూతు తన ఎన్నవ సంవత్సరమున మృతినొందెను?

1 point

You Got