Telugu bible quiz questions and answers from Deuteronomy ద్వితీయోపదేశకాండము పై బైబుల్ క్విజ్

1➤ ఇశ్రాయేలు ఎవరి జ్యేష్టపుత్రుడు?

1 point

2➤ ఇశ్రాయేలు తన కుటుంబములతో ఎందుకు ఐగుప్తునకు వచ్చెను?

1 point

3➤ ఐగుప్తునకు సుమారుగా ఏ కాలము మధ్యలో ఇశ్రాయేలీయులు వచ్చిరి?

1 point

4➤ ఇశ్రాయేలు సంతతి ఐగుప్తు వారి కంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నందున ఫరో వారిని ఏమి పెట్టించెను?

1 point

5➤ ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టిపనులను బట్టి ఏమి విడుచుచూ యెహోవాకు మొర్రపెట్టిరి?

1 point

6➤ ఇశ్రాయేలీయులను విమోచించి విడిపించుటకు యెహోవా ఏ గోత్రమునుండి నాయకులను ఏర్పర్చుకొనెను?

1 point

7➤ మోషే యొక్క కాలము తెల్పుము?

1 point

8➤ ఏ సంవత్సరమున ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిరి?

1 point

9➤ మోషే ఇశ్రాయేలీయులకు మొదటి ఉపదేశము ఎక్కడ చేసెను?

1 point

10➤ ఇశ్రాయేలీయుల ప్రయాణములో ఎన్ని ప్రాంతములలో నుండి వారు ప్రయాణించి మోయాబుకు చేరిరి?

1 point

11➤ ద్వితీయోపదేశములో మోషే యెహోవా యొక్క వేటిని అనుసరించి నడచుకొనుమని జనులతో చెప్పెను?

1 point

12➤ ఆజ్ఞలను కట్టడలను విధులను మోషే దేనిలో వ్రాసెను?

1 point

13➤ ఏ కాలమున ధర్మశాస్త్రమును మోషే ఇశ్రాయేలు పెద్దలకు ఆప్పగించెను?

1 point

14➤ ద్వితీయోపదేశమును మోషే దేనికి జనులకు చేసెను?

1 point

15➤ ద్వితీయోపదేశకాండము క్రొత్త నిబంధనలో ఏ పుస్తకమునకు సాదృశ్యము?

1 point

16➤ ద్వితీయోపదేశ కాండము పరిశుద్ధ గ్రంథములోని ఎన్నవ పుస్తకము,అధ్యాయములెన్ని, వచనములెన్ని?

1 point

17➤ ఏ దేశమున మోషే, ఇశ్రాయేలియులకు ద్వితీయోపదేశము చేసెను?

1 point

18➤ ద్వితీయోపదేశకాండములోని ముఖ్యవచనము ఏది?

1 point

19➤ ద్వితీయోపదేశకాండము నుంచి క్రొత్త నిబంధనలో ఎన్ని వచనాలు పేర్కొనబడినవి?

1 point

20➤ నా(మోషే)వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించునని" యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనం ఏ అధ్యాయములో ప్రవచించబడెను?

1 point

21➤ యేసుక్రీస్తు శోధించబడినప్పుడు ద్వితీయోపదేశకాండములో ఏ వాక్యాలను ఉపయోగించిన అపవాదిని జయించాడు?

1 point

22➤ యెహోవా, ఇశ్రాయేలియులను ఏ నెలలో ఐగుప్తులోనుండి రప్పించెను?

1 point

23➤ ఐగుప్తుదేశమందు ఇశ్రాయేలు దాసుడైయున్నప్పుడు, యెహోవా దేనిచేత అక్కడనుండి రప్పించెను?

1 point

24➤ ఎవరు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించి వాగ్దానదేశమును చూచెను?

1 point

25➤ నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల యెహోవా, నీకును నీ సంతతికిని వేటిని కలుగజేయును?

1 point

26➤ జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును ఇశ్రాయేలియుల యెదుటను ఉంచి, యెహోవా వేటిని వారిమీద సాక్షులుగా పిలుచుచున్నాడు?

1 point

27➤ ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద ఏ గోత్రములవారు నిలువవలెను?

1 point

28➤ లోతు సంతానమునకు యెహోవా, ఏదేశమును స్వాస్థ్యముగా ఇచ్చెను?

1 point

29➤ యెహోవా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద వేటిగా కట్టుకొనవలెను?

1 point

30➤ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త ఎవరు?

1 point

31➤ ద్వితీయోపదేశకాండము నందు యెహోవా చెప్పిన దీవెనలు,శాపములు గల అధ్యాయము ఏమిటి?

1 point

32➤ యెహోవా తన మాటలను రాతిపలకల మీద వ్రాసిన తర్వాత ఎక్కడ ఉంచవలెనని మోషేతో చెప్పెను?

1 point

33➤ ఏడవ సంవత్సరాంతమున ఏమి ఇయ్యవలెను?

1 point

34➤ ఎక్కడ ఇశ్రాయేలీయులు బహుదినములు నివసించిరి?

1 point

35➤ ఒకని సహోదరుడు చనిపోయిన యెడల తన సహోదరుని భార్యకు అతడ ఏమి జరుపవలెను?

1 point

36➤ రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నప్తాలి గోత్రములవారు శాపవచనములను పలుకుటకు ఏ కొండ మీద నిలువబడవలెను?

1 point

37➤ దేవుడైన యెహోవా ఏమి గల దేవుడు గనుక చెయ్యి విడువడు?

1 point

38➤ న్యాయాధిపతి మాట విననొల్లని వానిని చావగొట్టినప్పుడు జనులందరు భయపడి ఏమి విడిచిపెట్టెదరు?

1 point

39➤ బీదవాడైన సహోదరుని కరుణింపకుండా దేనిని కఠినపరచుకొనకూడదు?

1 point

40➤ యెహోవా తన్ను ద్వేషించు వారి విషయములో బహిరంగముగా ఏమి విధించును?

1 point

41➤ యెహోవా స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున ఎవరి ప్రాణము తీయకూడదు?

1 point

42➤ ఇశ్రాయేలీయులు ప్రవేశించుటకు యెహోవా ఇచ్చిన దేశము ఏమి త్రాగును?

1 point

43➤ మోషే విధించిన ధర్మశాస్త్రము యాకోబునకు ఏమై యున్నది?

1 point

44➤ యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయకరమైన ఏమియై యుండెను?

1 point

45➤ ద్వితీయోపదేశకాండములో మోషే ఇశ్రాయేలీయులకు ఏమి మరల వివరించి చెప్పెను?

1 point

46➤ యెహోవా లోతు సంతానమైన ఎవరిని బాధింపవద్దని మోషే ద్వారా జనులకు సెలవిచ్చెను?

1 point

47➤ ఎవరు హెర్మోనును షిర్యోను అని అందురు?

1 point

48➤ "షిర్యోను" అనగా అర్ధము ఏమిటి?

1 point

49➤ యెహోవా కట్టడలను జనులు గైకొని అనుసరించిన యెడల వాటిని విను జనముల దృష్టికి అదే వారికి ఏమగును?

1 point

50➤ యెహోవా ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ఏమి చేయుదుమనే మాట ఆయన అడుగుచున్నాడు?

1 point

51➤ ఇశ్రాయేలీయుల తండ్రి యైన ఎవరు నశించుచున్న అరామీ దేశస్థుడు?

1 point

52➤ " అరామీ" అనగా ఏ దేశము?

1 point

53➤ యెహోవా మాట శ్రద్ధగా వినుట వలన, వినకపోవుట వలన ఏమి ప్రాప్తించి, ఏమి సంభవించును?

1 point

54➤ ఏమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది ఇశ్రాయేలీయులలో ఉండకుండునట్లు యెహోవా వారితో నిబంధన చేసెను?

1 point

55➤ యెహోవా, మోషే యెహోషువలను ఏమి వ్రాసి జనులకు నేర్పి కంఠపాఠముగా చేయించమనెను?

1 point

56➤ విస్తారమైన ఏమి జనులకు సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి యెదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకునని యెహోవా అనెను?

1 point

57➤ మోషే తాను పలికిన మాట ఏమైన మాట కాదనెను?

1 point

58➤ "యెరూను" అనగా అర్ధము ఏమిటి?

1 point

59➤ మోషే ఏ దేశములో పుట్టి ఏ దేశములో చనిపోయెను?

1 point

60➤ ద్వితీయోపదేశము అంటే ఎన్నిసార్లు ఉపదేశించడము?

1 point

61➤ యెహోవా చెప్పిన ప్రకారము మోషే ఇశ్రాయేలీయులకు మొదటి ఉపదేశము ఎక్కడ చేసెను?

1 point

62➤ యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులను మోషే వ్రాసిన గ్రంధము పేరేమిటి?

1 point

63➤ ఏ సంవత్సరమున పది ఆజ్ఞల పలకలను యెహోవా మోషేకు ఇచ్చెను?

1 point

64➤ ద్వితీయోపదేశకాండములో కీలక వచనము ఏది?

1 point

65➤ ఏ సముద్రము దగ్గర ఇశ్రాయేలీయులకు మోషే రెండవమారు ఉపదేశించెను?

1 point

66➤ అరాబా సముద్రమునకు యున్న మరొక పేరు ఏమిటి?

1 point

67➤ ద్వితీయోపదేశకాండము ఎన్ని భాగములుగా విడగొట్టబడెను?

1 point

68➤ ద్వితీయోపదేశకాండములో గల ఆజ్ఞలు ఎన్ని?

1 point

69➤ ద్వితీయోపదేశకాండములో ఇవ్వబడిన హెచ్చరికలు ఎన్ని?

1 point

70➤ ద్వితీయోపదేశకాండములో ఇవ్వబడిన వాగ్ధానములు ఎన్ని?

1 point

71➤ ద్వితీయోపదేశకాండములో గల చారిత్రాత్మక మూల్యాంకనములు ఎన్ని?

1 point

72➤ ద్వితీయోపదేశకాండములో వ్రాయబడిన ఎన్ని ప్రవచనముల నెరవేర్పు జరిగింది?

1 point

73➤ ద్వితీయోపదేశకాండములో ఎన్ని ప్రశ్నలు కలవు?

1 point

74➤ ఏ సంవత్సరములో మోషే చనిపోయెను?

1 point

You Got