Telugu bible quiz questions and answers from Joshua యెహోషువ గ్రంథము పై బైబుల్ క్విజ్

1➤ యెహోషువ పేరునకు అర్ధం ఏమిటి?

1 point

2➤ యెహోషువ గ్రంధములో ఎన్నవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది?

1 point

3➤ యెహోషువా గ్రంథములోని కీలక వచనం ఏమిటి?

1 point

4➤ 'యెహోషువా' గ్రంథమును క్రొత్త నిబంధనలో ఏ పత్రికతో పోల్చవచ్చు?

1 point

5➤ యెహోషువ గ్రంథములో ప్రాముఖ్యమైన మాట ఏది?

1 point

6➤ యెహోషువా గ్రంథము లోని వృత్తాంతమంతా ఏదేశములో జరిగింది?

1 point

7➤ యెహోషువా గ్రంథంలో ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలోకి ప్రవేశించగానే వారి యొక్క ఏది ముగిసిందని చెప్పవచ్చును?

1 point

8➤ యెహోషువ గ్రంథము ఎవరిని మన రక్షణకర్తగా చూపిస్తుంది?

1 point

9➤ యేసుక్రీస్తు నరావతారమునకు ముందు యెహోషువకు ఏవిధముగా ప్రత్యక్షమాయెను?

1 point

10➤ యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు మొదటగా ఏ పట్టణమును జయించారు?

1 point

11➤ యెహోషువా సేవకొరకై ప్రత్యేకించబడిన స్థలము ఏ పట్టణము?

1 point

12➤ యెహోషువ గ్రంథములో మూల వాక్యము ఏమిటి?

1 point

13➤ గ్రీకు భాషలో ఏ పేరునకు హెబ్రీభాషలో యెహోషువ అని అర్ధం?

1 point

14➤ యెహోషువ గ్రంధములో చారిత్రాత్మకమైన ఎన్ని సంఘటనలు కలవు?

1 point

15➤ ఎంతమంది రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి?

1 point

16➤ కనాను దేశములో ఒక రాజ్యమైన యెరూషలేము రాజు ఎవరు?

1 point

17➤ కనానీయులు ఏమి కలిగిన వారై బలవంతులై యుండిరి?

1 point

18➤ ఎవరు తమ ప్రాణముల విషయమై మిక్కిలి భయపడి కపటోపాయము పన్నిరి?

1 point

19➤ ఎవరితో యుద్ధము జరిగినపుడు యెహోవా యెహోషువ ప్రార్ధన విని సూర్యచంద్రులను నిలిపెను?

1 point

20➤ ఎన్ని గోత్రములవారు తమ స్వాస్థ్యమును స్వాధీనపరచుకొనుటకు తడవు చేసిరి?

1 point

21➤ యెహోవా యొక్క ఏది బలమైనదని భూనివాసులందరు తెలిసికొందురు?

1 point

22➤ సమస్తరాజులనందరిని వారి దేశములో యెహోషువ దేనితోనే పట్టుకొనెను?

1 point

23➤ యెరూషలేములో యూదా వంశస్థులు తోలివేయలేక పోయిన జనము ఎవరు?

1 point

24➤ మోషే జయించిన హెష్బోను ఏలిక ఎవరు?

1 point

25➤ శాపగ్రస్తులైనవారిని నేను మీకు తోడైయుండనని ఏమి చేసితేనే గాని యెహోవా అనెను?

1 point

26➤ యెహోవా సన్నిధిని ఎక్కడ యెహోషువ వంతు చీట్లను వేయించెను?

1 point

27➤ యెహోవకు స్వాస్థ్యముగా ఇచ్చిన తిమ్నత్సెరహు ఎవరి మన్యప్రదేశములో ఉన్నది?

1 point

28➤ యెహోషువ గ్రంధములో నున్న ఆజ్ఞలు ఎన్ని?

1 point

29➤ సర్వలోకనాధుని యొక్క ఏది ముందర యొర్దానును దాటెను?

1 point

30➤ ఏ అవమానమును యెహోవా ఇశ్రాయేలీయుల మీద నుండకుండా దొరలించివేసెను?

1 point

31➤ ఏ కొండమీద యెహోషువ కట్టిన బలిపీఠమునకు ఇనుపపనిముట్లు తగిలింపకూడదు?

1 point

32➤ యెరికో పట్టణము కట్టించపూనుకొనువాడు యెహోవా దృష్టికి ఏమగును?

1 point

33➤ ఎలా ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను?

1 point

34➤ యెహోషువ గ్రంధములో ముఖ్యమైనవేమిటి?

1 point

35➤ ప్రస్తుతకాలములో మనము ఎవరితో యుద్ధము చేయవలెను?

1 point

36➤ విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మన కొరకు ఆయన ఇచ్చు స్వాస్థ్యము ఎక్కడ భద్రపరచబడి యున్నది?

1 point

37➤ అన్యదేవతలను తొలగద్రోసి దేవుడైన యెహోవా తట్టు మీ యొక్క దేనిని త్రిప్పుకొనుడని యెహోషువ ఇశ్రాయేలీయులను హెచ్చరించెను?

1 point

38➤ బెన్ హిన్నోము లోయలో ఇశ్రాయేలీయులు ఎక్కడ అన్య బలిపీఠములను కట్టిరి?

1 point

39➤ బెన్ హిన్నోము లోయ ఏమనబడునని యెహోవా అనెను?

1 point

40➤ బెన్ హిన్నోము లోయ గల దేశము ఏది?

1 point

41➤ బేతేలీయుడైన హీయేలు యెరికోపట్టణమును కట్టించగా అతని జ్యేష్ట కనిష్ట పుత్రులైన ఎవరు చనిపోయెను?

1 point

42➤ యెహోవా తమతో చెప్పిన మాటలు వినిన రాయి ఎలా మన మీద ఉండునని యెహోషువ ప్రజలతో అనెను?

1 point

43➤ ఎవరు కిటికీకి కట్టిన ఎర్రని తొగరు దారము క్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా నుండెను?

1 point

44➤ పరిశుద్ధ గ్రంథములో యెహోషువ ఎన్నవ పుస్తకము, ఎన్ని అధ్యాయములు, వచనములు కలవు?

1 point

45➤ "యెహోషువ" అను పేరునకు అర్ధము ఏమిటి?

1 point

46➤ యెహోషువ గ్రంధములో ఎన్ని "ఆజ్ఞలు" కలవు?

1 point

47➤ యెహోషువ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన మాట ఏమిటి?

1 point

48➤ దక్షిణ కనానుకు ప్రధానమైన కేంద్రము ఏది?

1 point

49➤ క్రీ. పూ 3500 సంవత్సరములో కనానును ఎవరు పరిపాలించారు?

1 point

50➤ మోషే ధర్మశాస్త్రమునకు సాదృశ్యము కాగా, యెహోషువ ఎవరికి సాదృశ్యము?

1 point

51➤ యెహోషువ గ్రంథము యేసుక్రీస్తును ఎవరిగా చూపిస్తుంది?

1 point

52➤ యెహోవా, ఐగుప్తు అవమానమును ఇశ్రాయేలీయులమీద నుండకుండ దొరలించివేసిన చోటికి ఏమని పేరు?

1 point

53➤ యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు, దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఎవరు అతని యెదుట నిలిచియుండెను?

1 point

54➤ యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని విని ఎవరు కపటోపాయము చేసి, నిబంధనచేసుకోనిరి?

1 point

55➤ ఇశ్రాయేలీయులు మీద పగతీర్చుకొనువరకు తమ శత్రువుల ఏది నిలిచెను?

1 point

56➤ యెహోషువ, ఎంతమంది అమోరీయుల రాజులను చెట్లమీద ఉరిదీసెను?

1 point

57➤ యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సు గలవాడై మృతినొంది ఎక్కడ పాతిపెట్టబడెను?

1 point

58➤ ఆకానును, తనకి కలిగిన సమస్తమును ఏ లోయలో అగ్నిచేత కాల్చిరి?

1 point

59➤ యెహోషువ మోషే యొక్క ఎవరై యుండెను?

1 point

60➤ యెహోషువకు యున్న మొదటి పేరేమిటి?

1 point

61➤ ఎవరు హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను?

1 point

62➤ "హోషేయ" అను పేరుకు అర్ధము ఏమిటి?

1 point

63➤ "యెహోషువ"అను పేరుకు అర్ధము ఏమిటి?

1 point

64➤ యెహోషువ తండ్రి పేరేమిటి?

1 point

65➤ యెహోషువ ఏ గోత్రమునకు చెందినవాడు?

1 point

66➤ ఇశ్రాయేలీయులు కనానులో ఏ సం.లో ప్రవేశించారు?

1 point

67➤ యెహోషువ గ్రంధమును నూతన నిబంధనలో ఏ పుస్తకముతో పోల్చవచ్చు?

1 point

68➤ ఎవరు ప్రవచించుచుండగా వారిని నిషేధించమని యెహోషువ మోషేతో చెప్పెను?

1 point

69➤ ఇశ్రాయేలీయులకు ఏమి పంచిపెట్టుటలో యెహోషువ ఒకడిగా నుండెను?

1 point

70➤ మోషే ఏ దేశమున జనులకు ధర్మశాస్త్రము ప్రకటించి,యెహోషువను జనుల కొరకు ఏర్పర్చెను?

1 point

71➤ మోషే యెహోషువ మీద చేతులు యుంచగా అతడు ఏమి కలిగిన పూర్ణుడాయెను?

1 point

72➤ యెహోషువ గ్రంథములో నెరవేరిన ప్రవచనాలు ఎన్ని?

1 point

73➤ యెహోషువ గ్రంథములో క్రీస్తుకు ఛాయగా ఉన్న వ్యక్తి ఎవరు?

1 point

You Got