Bible Quiz in Telugu on Proverbs #6 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్

1➤ వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని----------?

1 point

2➤ అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది,దాని పాదములు దాని యింట -------

1 point

3➤ ఒకప్పుడు ఇంటి యెదుటను ఒకప్పుడు సంత వీధులలోను అది యుండును. ప్రతి సందు దగ్గరను అది -------------?

1 point

4➤ అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను ------- ముఖము పెట్టుకొని యిట్లనెను?

1 point

5➤ సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు --------?

1 point

6➤ కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే -------------

1 point

7➤ నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను -------?

1 point

8➤ నా పరుపుమీద బోళము అగరు కారపు చెక్క ----------అనెను?

1 point

9➤ ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా ------------నొందుదము రమ్ము. అనెను?

1 point

10➤ పురుషుడు ఇంట లేడు --------ప్రయాణము వెళ్లియున్నాడనెను?

1 point

11➤ జారస్త్రీ - పురుషుడు ఇంట లేడు-------- ప్రయాణము వెళ్లియున్నాడనెను?

1 point

12➤ అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను? ---------వరకు ఇంటికి తిరిగి రాడు అనెను?

1 point

13➤ అది తన అధికమైన లాలనమాటలచేత వానిని ------

1 point

14➤ తాను పలికిన ------- మాటలచేత వాని నీడ్చుకొని పోయెను?

1 point

15➤ వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే ------- జిక్కినవాడు లోనికి పోవునట్లును పోయెను?

1 point

16➤ తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు --------త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దాని వెంట పోయెను?

1 point

17➤ నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటలను ------

1 point

18➤ జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు-------లోనికి పోకుము?

1 point

19➤ అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు --------?

1 point

20➤ దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము------------శాలలకు దిగిపోవును?

1 point

21➤ జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన----------- ను వినిపించుచున్నది?

1 point

22➤ త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది -------?

1 point

23➤ గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అదిఈలాగు గట్టిగా------ చేయుచున్నది?

1 point

24➤ మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా -- వినిపించుచున్నాను?

1 point

25➤ జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది---------.?

1 point

26➤ నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు ---------మాటలు పలుకును?

1 point

27➤ నా నోరు సత్యమైన ----- పలుకును?

1 point

28➤ దుష్టత్వము నా పెదవులకు ------?

1 point

29➤ నా నోటి మాటలన్నియు ------ గలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు?

1 point

30➤ అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి -------- గాను ఉన్నవి?

1 point

31➤ వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక ------------ నొందుడి?

1 point

32➤ జ్ఞానము ----------- లకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు?

1 point

33➤ జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను --------------లు తెలిసికొనుట నాచేతనగును?

1 point

34➤ యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుట -------- నసహ్యించుకొనుటయే

1 point

35➤ గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు ----?

1 point

36➤ ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే,------------నాదే?

1 point

37➤ నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి----------చేయుదురు?

1 point

38➤ నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును---------- చేయుదురు?

1 point

39➤ నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను -----?

1 point

40➤ ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు----------యు నాయొద్ద నున్నవి?

1 point

41➤ నీతి మార్గము నందును న్యాయమార్గముల యందును నేను ------- - ?

1 point

42➤ నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి--------- లను నింపుదును?

1 point

43➤ పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో---------దానిగా యెహోవా నన్ను కలుగజేసెను?

1 point

44➤ అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను---------?

1 point

45➤ ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన----------- లేనప్పుడు నేను పుట్టితిని?

1 point

46➤ పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను------

1 point

47➤ ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద------ను నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని?

1 point

48➤ నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ------?

1 point

49➤ ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు--------- లను చూచి ఆనందించుచునుంటిని?

1 point

50➤ పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు -------?

1 point

You Got