Bible Quiz in Telugu on Proverbs #5 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్

1➤ కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు -------?

1 point

2➤ నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను ----

1 point

3➤ నా తండ్రికి నేను ------------- కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన కుమారుడనైయుంటిని?

1 point

4➤ ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు -------?

1 point

5➤ జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించు కొనుము నా నోటిమాటలను మరువకుము వాటినుండి----------?

1 point

6➤ జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను-------------------- ?

1 point

7➤ జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి-------------- సంపాదించుకొనుము?

1 point

8➤ దాని గొప్ప చేసినయెడల అది నిన్ను ----- ?

1 point

9➤ దాని కౌగిలించినయెడల అది నీకు --- తెచ్చును?

1 point

10➤ అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన ------ నీకు దయచేయును?

1 point

11➤ నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల నీవు ------- వగుదువు?

1 point

12➤ జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను-------మార్గములో నిన్ను నడిపించియున్నాను?

1 point

13➤ నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు.నీవు పరుగెత్తునప్పుడు నీ -- తొట్రిల్లదు?

1 point

14➤ ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని-----?

1 point

15➤ భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున ------

1 point

16➤ దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి --- ?

1 point

17➤ అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి ------ రాదు?

1 point

18➤ కీడుచేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ------- ను త్రాగుదురు?

1 point

19➤ పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు ------?

1 point

20➤ భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి ---- --?

1 point

21➤ నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ -------- యెగ్గుము?

1 point

22➤ నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగి పోనియ్యకుము నీ హృదయమందు వాటిని-------------చేసికొనుము?

1 point

23➤ దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు -----------ను ఇచ్చును?

1 point

24➤ నీ హృదయములో నుండి జీవధారలు బయలు దేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ------------గా కాపాడుకొనుము?

1 point

25➤ మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి------------ మాటలు రానియ్యకుము?

1 point

26➤ నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర --------- గాను చూడవలెను?

1 point

27➤ నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు -------- అగును?

1 point

28➤ నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును------------- నకు దూరముగా తొలగించుకొనుము?

1 point

29➤ నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు----------------- ?

1 point

30➤ అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ ------ మాటలాడును?

1 point

31➤ జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు --------------- కంటెను నునుపైనవి?

1 point

32➤ దానివలన కలుగు ఫలము ముసిణి పండంత చేదు అది రెండంచులుగల కత్తియంత ------ గలది?

1 point

33➤ దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు -- నకు చక్కగా చేరును?

1 point

34➤ అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు ----?

1 point

35➤ కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి ------?

1 point

36➤ జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటి ----------- దగ్గరకు వెళ్లకుము?

1 point

37➤ వెళ్లినయెడల పరులకు నీ యౌవనబలమును క్రూరులకు నీ ----------- ను ఇచ్చివేతువు?

1 point

38➤ నీ ఆస్తివలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము -----------ల యిల్లు చేరును?

1 point

39➤ నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను-----------?

1 point

40➤ నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు---------- ?

1 point

41➤ నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము -------

1 point

42➤ నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా------------ ?

1 point

43➤ ---నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా?

1 point

44➤ నీ ఊట దీవెన నొందును. నీ యౌవనకాలపు భార్యయందు ---------

1 point

45➤ ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు ---------- నొందుచుండుము?

1 point

46➤ ఆమె ప్రేమచేత నిత్యము------------వై యుండుము?

1 point

47➤ నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ ---- నీవేల కౌగలించుకొందువు?

1 point

48➤ నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన ------?

1 point

49➤ దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన-------------

1 point

50➤ .శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు-------------

1 point

You Got