Bible Quiz in telugu on Proverbs #3 | Telugu Bible Questions and answers from Proverbs | సామెతల గ్రంధము పై తెలుగు బైబిల్ క్విజ్

 

Bible Quiz On Proverbs #3

 TELUGU BIBLE QUIZ ON PROVERBS 

సామెతల గ్రంధము  నుంచి బైబిల్ క్విజ్ ప్రశ్నలు జవాబులు

1➤ నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసినయెడల నీ నోటి మాటలవలన నీవు, ------?

1 point

2➤ నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని-------------చేయుము?

1 point

3➤ ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను ------?

1 point

4➤ వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును-------?

1 point

5➤ సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి---------- తెచ్చుకొనుము?

1 point

6➤ వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాలమందు----------- సిద్ధపరచుకొనును?

1 point

7➤ కోతకాలమందు------------కూర్చుకొనును?

1 point

8➤ సోమరీ, ఎందాక నీవు పండుకొని యుందువు? ఎప్పుడు -------?

1 point

9➤ ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు ---------- ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు?

1 point

10➤ అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు ------------ నీయొద్దకు వచ్చును?

1 point

11➤ కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడును------------ నైయున్నాడు?

1 point

12➤ వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగచేయును వ్రేళ్లతో------------ చూపును?

1 point

13➤ వాని హృదయము అతిమూల స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు -- -- పుట్టించును?

1 point

14➤ కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ ఆ క్షణమందే. ---?

1 point

15➤ యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు - --?

1 point

16➤ అవేవనగా, అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు -------

1 point

17➤ లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో --------- పుట్టించువాడును?

1 point

18➤ నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును -------?

1 point

19➤ వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని -------------?

1 point

20➤ నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును -----?

1 point

21➤ వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని ---?

1 point

22➤ నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు నిన్ను అది------ ?

1 point

23➤ నీవు మేలుకొనునప్పుడు అది నీతో------?

1 point

24➤ ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు ----------?

1 point

25➤ చెడు స్త్రీ యొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను ------?

1 point

26➤ దాని చక్కదనమునందు నీ హృదయములో?

1 point

27➤ అది తన కనురెప్పలను చికిలించి నిన్ను------------- నియ్యకుము?

1 point

28➤ వేశ్యాసాంగత్యము చేయువానికి------------మాత్రము మిగిలియుండును?

1 point

29➤ మగనాలు మిక్కిలి విలువగల------------ను వేటాడును?

1 point

30➤ ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన యెడల వాని -------------- కాలకుండునా?

1 point

31➤ ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని ------ కమలకుండునా?

1 point

32➤ తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు ----------- తప్పించుకొనడు?

1 point

33➤ దొంగ ఆకలిగొని --- కొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా?

1 point

34➤ వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు -------?

1 point

35➤ జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు------------ ను కోరువాడే?

1 point

36➤ వాడు దెబ్బలకును అవమానమునకును----------?

1 point

37➤ వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని----------?

1 point

38➤ భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు-----?

1 point

39➤ ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు -------?

1 point

40➤ నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యెద్ద--------

1 point

41➤ నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు ------------?

1 point

42➤ నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని --------? ?

1 point

43➤ జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు -------- వని చెప్పుము?

1 point

44➤ అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండను ఇచ్చకము లాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను-----------?

1 point

45➤ నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను యౌవనుల మధ్యను------------- లేని పడుచువాడొకడు నాకు కనబడెను?

1 point

46➤ సందెవేళ ప్రొద్దు గ్రుంకిన తరువాత చిమ్మచీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో ------?

1 point

47➤ దాని యింటిమార్గమున-----------------------?

1 point

48➤ అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ------?

1 point

49➤ అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట-----?

1 point

50➤ నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా-----------?

1 point

You Got