50 Bible Quiz Questions from Esther in Telugu || TELUGU BIBLE QUIZ ON ESTHER Part-2 || ఎస్తేరు గ్రంధం పై తెలుగు బైబుల్ క్విజ్

 ఎస్తేరు గ్రంధం పై తెలుగు బైబుల్ క్విజ్

Esther Bible Quiz in Telugu | Esther Telugu Bible Quiz Questions and Answers 



1➤ యూదుల నందరిని ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు ఎక్కడికి పంపబడెను?

1 point

2➤ అంతట రాజును హామానును--------నకు కూర్చుండిరి?

1 point

3➤ మొర్దికై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని -------మధ్యకు బయలువెళ్లెను?

1 point

4➤ మొర్దికై మహా శోకముతో--------చేసెను?

1 point

5➤ మొర్దికై మహా శోకముతో రోదనము చేసి ఎక్కడికి వచ్చెను?

1 point

6➤ గోనె కట్టు కొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న--------కలదు?

1 point

7➤ రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థాన మునకు వచ్చెనో అక్కడనున్న యూదులు------ ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి?

1 point

8➤ ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఎవరికి తెలియజేసిరి?

1 point

9➤ రాణి గొప్ప మనోవిచారము కలదై మొరైకై కట్టుకొనియున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, అతనియొద్దకు ---------పంపెను?

1 point

10➤ ఎస్తేరు పంపిన వస్త్రములను మొర్దికై ------?

1 point

11➤ ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమియైనది, ఎందుకైనది తెలిసి కొనుటకు ...... యొద్దకు అతని వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను?

1 point

12➤ హతాకు వచ్చి మొరైకై యొక్క మాటలను ఎవరితో చెప్పెను?

1 point

13➤ నేటికి ముప్పది దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడ లేదని చెప్పుమని ఎవరు ఎవరితో అనెను?

1 point

14➤ ఎస్తేరు యొక్క మాటలు మొరైకైకి తెలుపింది ఎవరు?

1 point

15➤ మొరైకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చిరాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ ----- లో తలంచుకొనవద్దు అనెను?

1 point

16➤ మొరైకై ఎస్తేరుతో నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు ----- దిక్కు నుండి వచ్చుననెను?

1 point

17➤ నీవు ఈ సమయమును బట్టియే ----------నకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పెను?

1 point

18➤ ఎస్తేరు మొరైకైతో నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని------------ నకు సమకూర్చమని చెప్పెను ?

1 point

19➤ నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్న పానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; అని అన్నది ఎవరు?

1 point

20➤ ఈ సమయమందు రాజునొద్దకు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక ముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును;నేను నశించిన నశించెదను అని అన్నది ఎవరు?

1 point

21➤ మొర్దికై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన యంతటి ప్రకారముగా .......?

1 point

22➤ మూడవ దినమందు ఎస్తేరు ----- ధరించుకొని, రాజు నగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను?

1 point

23➤ రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి పుట్టెను?

1 point

24➤ రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి --- ముట్టెను?

1 point

25➤ రాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో----------- మట్టుకు నీకను గ్రహించెదనని రాజు ఆమెతో చెప్పెను?

1 point

26➤ ఎస్తేరు తాను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు ఎవరు రావలెనని కోరెను?

1 point

27➤ రాజును హామానును ఎస్తేరు చేయించిన--------నకు వచ్చిరి?

1 point

28➤ రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ------- యేమిటి? అని అడిగెను?

1 point

29➤ -----------గలవాడై హామాను సంతోషించి బయలువెళ్లెను?

1 point

30➤ వీరిలో మొరైకై మీద బహుగా కోపగించింది ఎవరు?

1 point

31➤ హామాను భార్య పేరు ఏమిటీ?

1 point

32➤ రాజు క్రిందనుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చి హామాను ఎవరితో చెప్పెను?

1 point

33➤ యూదుడైన మొరైకై రాజు గుమ్మమున కూర్చుని యుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ---------- లేదని హామాను చెప్పెను?

1 point

34➤ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజు----------గ్రంథము తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను?

1 point

35➤ బిగ్జాను తెరేషు అను వారు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి ఎవరు తెలిపినట్టు రాజ్యపు సమాచార గ్రంథములో వ్రాయబడి యుండెను?

1 point

36➤ మొరైకై కి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని రాజు ఎవరినడిగెను?

1 point

37➤ మొరైకై కి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని రాజు తన సేవకులను అడుగుగా వారు ఏమని ప్రత్యుత్తర మిచ్చిరి?

1 point

38➤ మొరైకై ని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై హామాను ఎక్కడికి వచ్చియుండెను?

1 point

39➤ ఏలినవాడా చిత్త గించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పింది ఎవరు?

1 point

40➤ రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమిచేయవలెనని రాజు ఎవరినడిగెను?

1 point

41➤ నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచనపేక్షించునని తనలో తాను అనుకొన్నది ఎవరు?

1 point

42➤ రాజు ఘనపరచ నపేక్షించింది ఎవరిని?

1 point

43➤ హామాను తల కప్పుకొని దుఃఖించుచు ఎక్కడికి వెళ్లి పోయెను?

1 point

44➤ హామాను తనకు సంభవించినదంతయు ఎవరికి తెలిపెను?

1 point

45➤ మొరైకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడిపోదువని హామానుతో అన్నది ఎవరు?

1 point

46➤ రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని ఎవరిని త్వరపెట్టిరి?

1 point

47➤ రాజును హామానును రాణియైన ఎస్తేరు నొద్దకు విందు నకు రాగా రాజు - ఎస్తేరు రాణీ, నీ ..........మేమిటి? అని అడిగెను?

1 point

48➤ సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును,నేనును నా జనులును కూడ అమ్మబడినవారము.అని రాజుతో అన్నది ఎవరు?

1 point

49➤ మా విరోధి యగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అని ఎస్తేరు ఎవరితో అనెను?

1 point

50➤ హామాను రాజు ఎదుటను రాణి యెదుటను-------------- ఆయెను?

1 point

You Got